ఇక టెక్స్​టైల్​ హబ్​గా ఆంధ్రప్రదేశ్: మంత్రి మేకపాటి

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలో సంక్షేమ పథకాల అమలుతో జగన్ దూసుకెళుతున్నారు. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమను అన్ని విధాలుగా తీర్చిదిద్ది

ఇక టెక్స్​టైల్​ హబ్​గా ఆంధ్రప్రదేశ్: మంత్రి మేకపాటి
Follow us

| Edited By:

Updated on: Jul 11, 2020 | 6:24 AM

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలో సంక్షేమ పథకాల అమలుతో జగన్ దూసుకెళుతున్నారు. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమను అన్ని విధాలుగా తీర్చిదిద్ది ఏపీని టైక్స్‌టైల్​ హబ్‌గా మారుస్తామని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు.

‘ఇన్వెస్ట్ ఇండియా ఫోరమ్ వెబినార్’లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వస్త్ర తయారీ పరిశ్రమలకు నెలవైన ఏపీలో ‘టోరె’ సహా ఎన్నో పరిశ్రమలు ఉన్నాయన్నారు. కరోనా విజృంభిస్తూ ఆర్థిక ఇబ్బందులున్న సమయంలోనూ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అండగా నిలిచారని చెప్పుకొచ్చారు. చేనేత రంగానికి సంబంధించిన బకాయిలను (సుమారు రూ.1300కోట్లు) ఈ ఏడాది చెల్లించనున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

టెక్స్ టైల్ పార్కుల ఏర్పాటుకు ముందుకొచ్చేవారికి 50 శాతం రాయితీ ఇస్తామని మంత్రి ప్రకటించారు. ఏపీలో 30 స్కిల్ కాలేజీలను ఏర్పాటు చేసి, ప్రతిభ, నైపుణ్యం కలిగిన సహజ మానవ వనరులను సృష్టిస్తామని తెలిపారు. చేనేత రంగానికి ప్రభుత్వం అన్ని విధాల బాసటగా ఉంటుందని హామీ ఇచ్చారు. అన్నిరంగాలలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ను శాశ్వత గమ్యస్థానంగా మార్చుతామని, నియమనిబంధనలు పాటిస్తూనే వాణిజ్యాన్ని విస్తరించే చర్యలు చేపడుతున్నాం.’ అని వెబినార్‌లో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Also Read: ఇన్‌స్టాగ్రామ్ రీల్స్: రీలింగ్ చేస్తున్న పలువురు సెలెబ్రిటీలు

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు