రేపు మంత్రి కేటీఆర్ నల్గొండ పర్యటన

ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రేపు (సోమవారం) నల్గొండలో పర్యటించనున్నారు. బతుకమ్మ చీరల పంపిణీని కేటీఆర్ ప్రారంభించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బతుకమ్మ పండుగకు సర్వం సిద్ధం చేస్తున్న దృష్ట్యా దసరా పండుగ రోజున తెలంగాణ ఆడపడుచులంతా కొత్త చీరలు ధరించాలని ప్రభుత్వం భావించింది. దీనికోసం బతుకమ్మ చీరెలను పంపిణీ చేయడం ప్రారంభించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ రేపు పర్యటిస్తున్నందున ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. గత ఏడాది బతుకమ్మ చీరల పంపిణీ సమయంలో ఎన్నికల […]

రేపు మంత్రి కేటీఆర్ నల్గొండ పర్యటన
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 01, 2020 | 6:36 PM

ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రేపు (సోమవారం) నల్గొండలో పర్యటించనున్నారు. బతుకమ్మ చీరల పంపిణీని కేటీఆర్ ప్రారంభించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బతుకమ్మ పండుగకు సర్వం సిద్ధం చేస్తున్న దృష్ట్యా దసరా పండుగ రోజున తెలంగాణ ఆడపడుచులంతా కొత్త చీరలు ధరించాలని ప్రభుత్వం భావించింది. దీనికోసం బతుకమ్మ చీరెలను పంపిణీ చేయడం ప్రారంభించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ రేపు పర్యటిస్తున్నందున ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు.

గత ఏడాది బతుకమ్మ చీరల పంపిణీ సమయంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కొంతకాలం ఆ చీరల్ని పంపిణీకి ఆటంకం ఏర్పడింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పంపిణీ చేశారు. ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన తర్వాత రెండో సారి బతుకమ్మ చీర పంపిణీ జరుపుతున్నారు.

జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.

వేడికి పాలు విరిగిపోతున్నాయా.? ఈ చిట్కాలు పాటిస్తే చాలు

బరువును అదుపులో ఉంచే సపోటా.. తింటున్నారా? ఎన్ని లాభాలో..

యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్

పెరుగుతో ఇది కలిపి ప్యాక్‌ వేస్తే.. ఇలా వాడితే తెల్లజుట్టు నల్లగా

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు.. ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్..

ఛీ.. ఛీ.. వీళ్లసలు తల్లిదండ్రులేనా? ఈ వీడియో చూస్తే మీరూ.!

ఈ 5 ఆహారాలు మీ కిడ్నీలు పాడై పోవడం ఖాయం.. వెంటనే మానేయండి!

డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!

తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు

NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..

తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..

హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్

మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!