తెలంగాణ ఆడపడుచులూ.. బతుకమ్మ చీరెలు వచ్చేశాయి..!

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు నల్గొండలో పర్యటించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. దసరా పండుగ పర్వదినాన ఆడపడుచులంతా కొత్త చీరలు కట్టుకోవాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో నల్గొండలో ముందుగా చీరల పంపిణీ కార్యక్రమం జరగనుంది. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ దేవతకు మొదటి చీరెను పెట్టి.. ములుగులో పంపిణీ […]

తెలంగాణ ఆడపడుచులూ.. బతుకమ్మ చీరెలు వచ్చేశాయి..!
Follow us

| Edited By:

Updated on: Sep 23, 2019 | 8:38 AM

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు నల్గొండలో పర్యటించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. దసరా పండుగ పర్వదినాన ఆడపడుచులంతా కొత్త చీరలు కట్టుకోవాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో నల్గొండలో ముందుగా చీరల పంపిణీ కార్యక్రమం జరగనుంది. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ దేవతకు మొదటి చీరెను పెట్టి.. ములుగులో పంపిణీ చేస్తారు. ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాల్లో బతుకమ్మ చీరెలు పంపిణీ చేయనున్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లో వార్డుస్థాయి కమిటీలో బిల్ కలెక్టర్, వార్డు మహిళా సంఘం ఆఫీసు బేరర్, రేషన్ షాపు డీలర్లు బతుకమ్మ చీరెలు పంపిణీ చేస్తారు. మొత్తం 1.02 కోట్ల మంది మహిళలు అర్హులుగా ఉన్నారని అధికారులు గుర్తించారు. మొత్తం పది రకాల డిజైన్లతో, పది రంగుల్లో ఈ చీరెలను తయారు చేయించారు. ఇందుకోసం రూ. 313 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఖర్చుచేసింది.

మీరు సకాలంలో గృహ రుణం చెల్లించకపోతే మీ ఇంటిని ఎన్ని రోజులకు సీజ్‌

ప్రియదర్శి, నభా నటేష్ మధ్య డార్లింగ్ పంచాయితీ. రీతూవర్మ రియాక్షన్

వ్యాపారంలో ఇబ్బందులా.. ఈ రోజు సాయంత్రం ఈ చిన్న పరిష్కారం చేయండి

కేఏ పాల్ ఆస్తులు మరీ అంత తక్కువా..
కేఏ పాల్ ఆస్తులు మరీ అంత తక్కువా..
ఇట్స్ అఫీషియల్.. టిల్లు స్క్వేర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  

నల్లగొండ నేతల మధ్య 'పవర్' ఫుల్ డైలాగ్ వార్.. దీని చుట్టే రాజకీయం

భార్య బౌలింగ్.. భర్త బ్యాటింగ్.. 6 బంతుల్లో 36 పరుగుల ఛాలెంజ్

ఉత్తరప్రదేశ్ ఎన్నికల బరిలో తెలంగాణ ఆడపడుచు..!

ఇదెక్కడి విడ్డూరం బాబోయ్.! ఒక్క ఓటరు.. రెండు రాష్ట్రాల్లో ఓటు..
ఇదెక్కడి విడ్డూరం బాబోయ్.! ఒక్క ఓటరు.. రెండు రాష్ట్రాల్లో ఓటు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..

గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!

టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.

జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.

యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్

డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.

నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!

తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు