రెండు నెలల తర్వాతే మేయర్‌పీఠం డిసైడ్.. తేల్చిచెప్పిన మంత్రి కేటీఆర్.. ఈ రెండు నెలలు ఎందుకంటే…

గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్ పీఠంపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ మేయర్‌ పీఠంపై ఎవరు కూర్చునేది నిర్ణయించేందుకు ఇంకా రెండు నెలల సమయం ఉందన్నారు...

రెండు నెలల తర్వాతే మేయర్‌పీఠం డిసైడ్.. తేల్చిచెప్పిన మంత్రి కేటీఆర్.. ఈ రెండు నెలలు ఎందుకంటే...
Follow us

|

Updated on: Dec 04, 2020 | 10:11 PM

గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్ పీఠంపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ మేయర్‌ పీఠంపై ఎవరు కూర్చునేది నిర్ణయించేందుకు ఇంకా రెండు నెలల సమయం ఉందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాము ఆశించిన ఫలితాలు రాలేదన్నారు.

మరో 20-25 సీట్లు అదనంగా వస్తాయని అనుకున్నాం.. కానీ, ఎగ్జిట్ పోల్స్ అన్నీ టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పాయి. కానీ అందరి అంచనాలు తలకిందులయ్యాయని చెప్పారు. ఈ ఫలితాలను చూసి నిరాశ చెందనక్కరలేదని పార్టీ వర్గాలకు సూచించారు. 10-12 సీట్లును స్పల్ప తేడాతో కోల్పోయామని చెప్పారు.

టీఆర్ఎస్‌ను అతిపెద్ద పార్టీగా నిలబెట్టిన ప్రజలకు ధన్యవాదాలు చెబుతున్నానని కేటీఆర్‌ అన్నారు. ఫలితాలపై విశ్లేషించుకొని ముందుకు సాగుతామని కేటీఆర్‌ అన్నారు. టీఆర్ఎస్‌కు ఓటువేసిన ప్రజలు, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు ధన్యవాదాలని మంత్రి కేటీఆర్ అన్నారు. మేయర్ పీఠంపై ఎవరు కూర్చునేది నిర్ణయించేందుకు ఇంకా రెండు నెలల సమయం ఉందన్నారు.

మాకేం తక్కువ.. వాళ్లే కాదు మేము అందమగానే ఉంటాం..
మాకేం తక్కువ.. వాళ్లే కాదు మేము అందమగానే ఉంటాం..
మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??