కేంద్ర విధానాల వల్లే ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలింది… హుషార్ హైదరాబాద్ విత్ కేటీఆర్ కార్యక్రమంలో బీజేపీపై విమర్శలు

కరోనాకు ముందే దేశ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిందని ఐటీ, పురపాలకశాఖమంత్రి కే తారకరామారావు విమర్శించారు. నోట్ల రద్దు, కరోనాతో ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిందని అన్నారు. రాష్ట్రానికి రూ. 20 లక్షల ప్యాకేజీ ప్రకటిస్తే ఒక్క రూపాయి కూడా అదలేదని మంత్రి కేటీఆర్ తెలిపారు.

కేంద్ర విధానాల వల్లే ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలింది... హుషార్ హైదరాబాద్ విత్ కేటీఆర్ కార్యక్రమంలో బీజేపీపై విమర్శలు
Follow us

|

Updated on: Nov 25, 2020 | 1:37 PM

Minister KTR : కరోనాకు ముందే దేశ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిందని ఐటీ, పురపాలకశాఖమంత్రి కే తారకరామారావు విమర్శించారు. నోట్ల రద్దు, కరోనాతో ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిందని అన్నారు. రాష్ట్రానికి రూ. 20 లక్షల ప్యాకేజీ ప్రకటిస్తే ఒక్క రూపాయి కూడా అదలేదని మంత్రి కేటీఆర్ తెలిపారు.

మారియట్ కన్వెన్షన్ సెంటర్‌లో “హుషార్ హైదరాబాద్ విత్ కేటీఆర్” కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రసంగించారు. కరోనా వాణిజ్యంతో పాటు అనేక రంగాలను దెబ్బతీసిందని అన్నారు.  ముఖ్యమంత్రి సహాయనిధికి అనేక మంది వ్యాపారవేత్తలు విరాళాలిచ్చారు. నోట్ల రద్దు చిరువ్యాపారులను దారుణంగా దెబ్బతీసిందని అన్నారు. కేంద్రం విధానాల కారణంగానే 8 వరుస త్రైమాసికాల్లో జీడీపీ క్షీణించిందని విమర్శించారు.

తెలంగాణ రాకముందు విద్యుత్ కోసం ఇందిరా పార్కు వద్ద ధర్నాలు జరిగేవని… తను చదువుకునే రోజుల్లో హైదరాబాద్‌లో కర్ఫ్యూలతో సెలవులు ఇచ్చేవారు అని అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అరగంట కూడా కర్ఫ్యూ పెట్టలేదు అన్నారు. హైదరాబాద్‌ అన్ని వైపులా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని వివరించారు.

హైదరాబాద్‌ నలువైపులా షాపింగ్ మాల్స్‌ వచ్చాయని వివరించారు. ఉప్పల్‌లో ఐదు ఐటీ పార్కులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అంతేకాకుండా.. ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ పాలసీని తీసుకువచ్చామన్నారు. ఓఆర్‌ఆర్‌ వెలుపల నిర్మించే టౌన్‌షిప్‌లకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని స్పష్టం చేశారు.

కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!