Breaking News
  • సచివాలయంలోని పశుసంవర్ధక శాఖ లో పనిచేస్తున్న సెక్షన్ అఫిసర్ కు కరోనా పాజిటివ్ గుర్తింపు.. ఇటీవల ఢిల్లీ వెళ్లాడని తెలిసి కరోనా టెస్టులు... టెస్టు చేసిన అనంతరం పాజిటివ్ గా వచ్చినట్లు గుర్తింపు.. గాంధీ ఆస్పత్రి కి తరలించిన అధికారులు.. బిఆర్కే భవనం మొత్తం షానిటైజేషన్ చేస్తున్న అధికారులు.
  • మర్కజ్ ఘటనపై వివరాలు సేకరించిన కేంద్ర హోంశాఖ. దేశంలోని వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి తబ్లీజ్ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండోనేషియా, మలేషియా, థాయ్ లాండ్, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, కజకిస్తాన్ నుంచి ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
  • దేశవ్యాప్తంగా మొత్తం 1418 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు. ఈ రోజే 167 పాజిటివ్ కేసులు నమోదు. దేశ వ్యాప్తంగా కరోనా తో 45 మంది మృతి. ఈ ఒక్క రోజే 13 మంది కరోనా తో మృతి చెందినట్లు వెల్లడి. కరోనా నుంచి 123 మంది డిశ్చార్జి. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖ.
  • ఉక్రెయిన్​లో చిక్కుకున్న 300 మంది తెలుగు విద్యార్థులు. తిండి లేక ఆకలితోనే గడుపుతున్న విద్యార్థులు. చేతిలో చిల్లి గవ్వ లేక ఎన్నో ఇబ్బందులు. కరోనా రక్కసి మింగేస్తుందేమోననే భయంతో బిక్కుబిక్కుమంటున్న విద్యార్థులు.
  • తెలంగాణ లో ఇప్పటి వరకు 97 కేసులు నమోదు. ప్రస్తుతం 77 మంది వివిధ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితులు. ఈ ఒక్క రోజు 15 పాజిటివ్ కేసులు నమోదు. 14 మంది డిశ్చార్జ్,6 మృతి...

‘ప్రెషర్ కుక్కర్’ సినిమాలో మంచి మెసేజ్ ఉంది: కేటీఆర్

'ప్రెషర్ కుక్కర్' సినిమా చాలా బావుందని.. అందులో మంచి మెసేజ్ ఉందన్నారు మంత్రి కేటీఆర్. ఈ సినిమా చూసి అనంతరం మీడియాతో మాట్లాడారు కేటీఆర్. డైరెక్టర్ సుజయ్ నాకు మంచి మిత్రుడు. తెలంగాణ ఏర్పడిన తరువాత సుజయ్ బెంగుళూరులో ఉంటే..
Minister KTR appreciates the Pressure Cooker Movie, ‘ప్రెషర్ కుక్కర్’ సినిమాలో మంచి మెసేజ్ ఉంది: కేటీఆర్

‘ప్రెషర్ కుక్కర్’ సినిమా చాలా బావుందని.. అందులో మంచి మెసేజ్ ఉందన్నారు మంత్రి కేటీఆర్. ఈ సినిమా చూసిన అనంతరం మీడియాతో మాట్లాడారు కేటీఆర్. డైరెక్టర్ సుజయ్ నాకు మంచి మిత్రుడు. తెలంగాణ ఏర్పడిన తరువాత సుజయ్ బెంగుళూరులో ఉంటే కలిసి పనిచేద్దామని నేను ఇక్కడకు రమ్మని చెప్పాను. ఫ్రెష్ ఎనర్జీతో, మంచి మెసేజ్‌ ఉన్న చిత్రం. ప్రస్తుతం ఇప్పుడు అందరూ డాలర్ డ్రీమ్స్ కోసం అమెరికాకి పరుగులు పెడుతున్నారు. అదే కథని సినిమాగా తీశాడు సుజయ్. కథలోని కంటెంట్‌ను అందరికీ అర్థం అయ్యేలా ఉంది. కుటుంబమంతా చూడదగ్గ సినిమా. హీరో, హీరోయిన్స్‌  బాగా చేశారు. అలాగే మ్యూజిక్ కూడా బావుంది. సహజత్వానికి చాలా దగ్గరగా ఉందని చెప్పారు కేటీఆర్. కాగా ఇందులో తనికెళ్ల భరణితో పాటు పలువురు ప్రముఖ నటులు నటించారు.

Related Tags