దొరికిన కడియం.. మంత్రి గారు హ్యాపీ..!

Minister sentiment Kadiyam: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కడియం దొరికేసింది. జనాల తాకిడితో ఆయన కడియం వివాహ వేదిక మీద పడిపోగా.. ఆ తరువాత ఆయన అనుచరులకు ఆ కడియం దొరికింది. తరువాత దాన్ని మంత్రికి అప్పగించగా.. ఆయన హ్యాపీగా ఫీలయ్యారు. అయితే శ్రీనివాస్ గౌడ్, గురువారం మహబూబ్ నగర్‌ జిల్లా దేవరకద్రలో ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన చాలామంది మంత్రితో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. షేక్ హ్యాండ్‌లు ఇచ్చేందుకు […]

దొరికిన కడియం.. మంత్రి గారు హ్యాపీ..!
Follow us

| Edited By:

Updated on: Feb 14, 2020 | 5:07 PM

Minister sentiment Kadiyam: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కడియం దొరికేసింది. జనాల తాకిడితో ఆయన కడియం వివాహ వేదిక మీద పడిపోగా.. ఆ తరువాత ఆయన అనుచరులకు ఆ కడియం దొరికింది. తరువాత దాన్ని మంత్రికి అప్పగించగా.. ఆయన హ్యాపీగా ఫీలయ్యారు.

అయితే శ్రీనివాస్ గౌడ్, గురువారం మహబూబ్ నగర్‌ జిల్లా దేవరకద్రలో ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన చాలామంది మంత్రితో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. షేక్ హ్యాండ్‌లు ఇచ్చేందుకు కూడా పోటీ పడ్డారు. ఆ గందరగోళంలో ఆయన కడియం మిస్ అయ్యింది. దీంతో ఎవరో తీసేశారని భావించిన మంత్రి, తన కడియం తిరిగిచ్చిన వారికి రూ.లక్ష బహుమానం ఇస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ లోపే ఆయన కడియం లభించడంతో ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే ఆ కడియాన్ని శ్రీనివాస్ గౌడ్ సెంటిమెంట్‌గా భావిస్తారని సన్నిహితులు చెబుతున్నారు.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!