రైతులను ఇబ్బంది పెడితే షాపులు సీజ్ చేయండి…

అధిక ధరలకు ఎరువులు అమ్మితే షాపులను సీజ్‌ చేయిస్తామని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హెచ్చరించారు. ధరల పట్టిక సూచికను ప్రదర్శించకపోయినా రైతుల నుంచి ఫిర్యాదులు వచ్చినా వెంటనే ఆ దుకాణాలపై దాడులు చేసి...

రైతులను ఇబ్బంది పెడితే షాపులు సీజ్ చేయండి...
Follow us

|

Updated on: Aug 25, 2020 | 7:43 PM

అధిక ధరలకు ఎరువులు అమ్మితే షాపులను సీజ్‌ చేయిస్తామని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హెచ్చరించారు. ధరల పట్టిక సూచికను ప్రదర్శించకపోయినా రైతుల నుంచి ఫిర్యాదులు వచ్చినా వెంటనే ఆ దుకాణాలపై చర్యలు తీసుకుంటామని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలిగించినా..  షాపుల యజమానులపై కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

పాలకుర్తిక్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో సంబందిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎరువులను అధిక ధరలకు అమ్ముతున్నారన్నవిషయంపై మంత్రి ఆగ్రహం వ్యాక్తం చేశారు. రాష్ట్రంలోని అనేక చోట్ల ఎరువులు, పరుగుల మందులు అధిక ధరలకు అమ్ముతున్నట్టు తన దృష్టికి వచ్చిందని మంత్రి  అన్నారు.

కొందరు యజమానులు రసాయనాలు, పరుగుల మందులు, గుళికలు కొంటేనే యూరియా ఇస్తామని నిబంధనలు పెట్టడం ఇది సరైన పద్దతి కాదని అన్నారు. ఆధార్‌ కార్డు కావాలంటూ నానా రకాలుగా వేధిస్తున్నట్టు కూడా దన దృష్టికి వచ్చిందని.. ఇలా చర్యలకు దిగితే తగిన చర్యలు ఉంటాయని అన్నారు. ఇలాంటి వాటిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.