Breaking News
  • తెలంగాణలో వర్షాలను కేంద్రం గమనిస్తోంది. ఇళ్లు, పంటలు వరద ముంపునకు గురయ్యాయి. వరద నష్టం అంచనా వేసేందుకు.. రేపటి నుంచి తెలంగాణలో కేంద్ర బృందం పర్యటిస్తుంది. ప్రవీణ్‌ వశిష్ట నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం. కేంద్ర బృందంలో జలశక్తి శాఖ ఉన్నతాధికారులు. వరద బాధితులకు కేంద్ర సాయం అందుతుంది. వైపరీత్యాల వల్ల చనిపోయినవారికి.. రూ.4 లక్షలు పరిహారం ఇవ్వాలని మోదీ గతంలోనే నిర్ణయించారు. కేంద్ర సాయం అందేలోపు ఎస్డీఆర్‌ఎఫ్‌ నుంచి ఖర్చు చేయాలి. తర్వాత కేంద్రం రీఎంబర్స్‌మెంట్‌ చేస్తుంది-కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి.
  • అమరావతి: ఉపాధి హామీ కూలీలపై మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం, ఉపాధి కూలీలకు మంత్రి ధర్మాన క్షమాపణ చెప్పాలి-టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్‌.
  • భారీ వర్షాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ ఆదేశం. కనీసం 15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలి. నగరంలోని చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా వర్షాలు పడ్డాయి. మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశముంది. లోతట్టు ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి-సీఎం కేసీఆర్‌.
  • హైదరాబాద్‌: వీడిన కూకట్‌పల్లి కిడ్నాప్‌ మిస్టరీ. 24 గంటల్లో కిడ్నాప్‌ కేసు ఛేదించిన పోలీసులు. రహీంను ఆటోలో కిడ్నాప్‌ చేసిన ఇద్దరు దుండగులు. రహీంను పఠాన్‌చెరు తీసుకెళ్లిన కిడ్నాపర్లు. తల్లి రేష్మకు ఫోన్‌ చేసి రూ.మూడు లక్షలు డిమాండ్‌. భయంతో రూ.10 వేలు ట్రాన్సఫర్‌ చేసిన తల్లి. మొబైల్‌ లొకేషన్‌ ఆధారంగా కిడ్నాపర్ల గుర్తింపు. ప్రధాన నిందితుడు సలీంను అదుపులోకి తీసుకున్న పోలీసులు. పరారీలో మరో నిందితుడు లక్కీ. లక్కీ కోసం గాలిస్తున్న పోలీసులు.
  • విజయవాడ: ఇంద్రకీలాద్రికి పొంచి ఉన్న ముప్పు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని సమాచారం. భారీ వర్షాలకు 4 అంగుళాలు బీటలు వారిన కొండ. అప్రమత్తమైన ఇంజినీరింగ్‌ అధికారులు. ఈవో సురేష్‌బాబుకు సమాచారమిచ్చిన అధికారులు.
  • నేటి నుంచి ఈ నెల 31 వరకు కోవిడ్‌ అవగాహన కార్యక్రమాలు. ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌తో నేడు అవగాహన ర్యాలీ. రాష్ట్రంలో కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు తగ్గడం సంతోషించదగ్గ విషయం. ప్రతి ఒక్కరూ భౌతిక దరం పాటించాలి, మాస్క్‌ ధరించాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి-ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని.
  • దివాకర్‌ ట్రావెల్స్‌ ఫోర్జరీ కేసులో కొత్త ట్విస్ట్. కర్నాటక లోకాయుక్తను ఆశ్రయించిన తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి. దివాకర్‌ ట్రావెల్స్‌ అక్రమాలపై ఫిర్యాదు. బీఎస్‌-3 వాహనాలను నకిలీ పత్రాలతో రిజిస్టర్‌ చేయించిన యాజమాన్యం. 33 బస్సులు, లారీలను కర్నాటకలో నడుపుతున్న దివాకర్‌ ట్రావెల్స్. లోకాయుక్తకు ఆధారాలు సమర్పించిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి. కర్నాటక రవాణాశాఖ అధికారుల పాత్రపైనా ఫిర్యాదు.

IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా  ఆదివారం రాత్రి  మరో రసవత్తర మ్యాచ్ జరుగుతోంది. దుబాయ్ వేదికగా  కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌, ముంబై ఇండియన్స్ నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై  కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో రోహిత్ సేన 6 వికెట్లు కోల్పోయి  176 పరుగులు చేసింది. అయితే పంజాబ్ కూడా అన్నే పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్‌కు దారితీసింది. తొలుత జరిగిన సూపర్‌ ఓవర్‌లో బుమ్రా రెండు వికెట్లు తీసి పంజాబ్‌ను 5 పరుగులకే కట్టడి చేశాడు. అనంతరం షమి కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ముంబై సరిగ్గా అయిదు పరుగులే చేసింది. దీంతో మరో సూపర్ ఓవర్ నిర్వహించారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై వికెట్ కోల్పోయి 11 పరుగులు చేసింది. తర్వాత బరిలోకి దిగిన గేల్‌, మయాంక్‌ టార్గెట్ మరో రెండు బంతులుండగానే ఫినిష్ చేశారు. దీంతో ఈ డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించింది

MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

సూపర్ ఓవర్ లో విజయం సాధించిన పంజాబ్

19/10/2020,12:14AM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

మూడో బంతికి ఫోర్ కొట్టిన మయాంక్

19/10/2020,12:13AM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

రెండో బంతికి గేల్ సింగిల్

19/10/2020,12:11AM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

బౌల్ట్ బౌలింగ్, తొలి బంతికే సిక్స్ కొట్టిన గేల్

19/10/2020,12:11AM

MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

11 పరుగులు చేసిన ముంబై, పంజాబ్ టార్గెట్ 12 పరుగులు

19/10/2020,12:10AM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

జోర్డాన్ డాట్ బాల్

19/10/2020,12:09AM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

వైడ్ వేసిన జోర్డాన్

19/10/2020,12:09AM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

జోర్డాన్ టూ పోలార్డ్, ఫోర్

19/10/2020,12:08AM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

జోర్డాన్ బౌలింగ్, హార్థిక్ బ్యాటింగ్ 1 రన్

19/10/2020,12:07AM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

మరో సూపర్ ఓవర్

18/10/2020,11:52PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

5వ బంతికి ఒక పరుగు తీసిన రోహిత్

18/10/2020,11:46PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

4వ బంతి రోహిత్ డాట్

18/10/2020,11:46PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

3వ బంతికి ఒక పరుగు తీసిన డికాక్

18/10/2020,11:45PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

రెండో బంతికి ఒక పరుగు తీసిన రోహిత్

18/10/2020,11:45PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

షమి బౌలింగ్, డికాక్ సింగిల్ తీశాడు

18/10/2020,11:44PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

ముంబై టార్గెట్ 6 పరుగులు

18/10/2020,11:44PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

6వ బంతికి కేఎల్ రాహుల్ ఔట్

18/10/2020,11:44PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

5వ బంతికి రెండు పరుగులు తీసిన రాహుల్

18/10/2020,11:43PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

4వ బంతిరి ఒక పరుగు తీసిన హుడా

18/10/2020,11:43PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

3వ బంతికి ఒక పరుగు తీసిన రాహుల్

18/10/2020,11:42PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

రెండో బంతికి పూరన్‌కు ఔట్ చేసిన బుమ్రా

18/10/2020,11:42PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

బుమ్రా బౌలింగ్...రాహుల్ బ్యాటింగ్ 1 రన్ వచ్చింది.

18/10/2020,11:41PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

మ్యాచ్ టై, సూపర్ ఓవర్

18/10/2020,11:29PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

పంజాబ్ ప్రస్తుత స్కోరు : 173/5

18/10/2020,11:19PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

పంజాబ్ ప్రస్తుత స్కోరు : 161/5

18/10/2020,11:19PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

5వ వికెట్ కోల్పోయిన పంజాబ్

18/10/2020,11:08PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

పంజాబ్ ప్రస్తుత స్కోరు : 148/4

18/10/2020,11:08PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

పంజాబ్ ప్రస్తుత స్కోరు : 133/4

18/10/2020,11:07PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

నాలుగవ వికెట్ కోల్పోయిన పంజాబ్

18/10/2020,10:43PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

పంజాబ్ ప్రస్తుత స్కోరు : 114/3

18/10/2020,10:43PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

3వ వికెట్ కోల్పోయిన పంజాబ్

18/10/2020,10:42PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

పంజాబ్ ప్రస్తుత స్కోరు : 102/2

18/10/2020,10:27PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

పంజాబ్ ప్రస్తుత స్కోరు : 96/2

18/10/2020,10:27PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

పంజాబ్ ప్రస్తుత స్కోరు : 87/2

18/10/2020,10:26PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్, గేల్ ఔట్

18/10/2020,10:26PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

పంజాబ్ ప్రస్తుత స్కోరు : 71/1

18/10/2020,10:10PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

పంజాబ్ ప్రస్తుత స్కోరు : 62/1

18/10/2020,10:09PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

పంబాజ్ ప్రస్తుత స్కోరు : 50/1

18/10/2020,10:09PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

పంజాబ్ ప్రస్తుత స్కోరు : 40/1

18/10/2020,9:54PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్

18/10/2020,9:53PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

పంజాబ్ ప్రస్తుత స్కోరు : 33/0

18/10/2020,9:53PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

పంజాబ్ ప్రస్తుత స్కోరు : 28/0

18/10/2020,9:52PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

పంజాబ్ ప్రస్తుత స్కోరు: 22/0

18/10/2020,9:39PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

పంజాబ్ ప్రస్తుత స్కోరు : 18/0

18/10/2020,9:38PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

పంజాాబ్ టార్గెట్ 177 పరుగులు

18/10/2020,9:22PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

ముంబై ప్రస్తుత స్కోరు : 176/6

18/10/2020,9:17PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

ముంబై ప్రస్తుత స్కోరు : 162/6

18/10/2020,9:17PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

ముంబై ప్రస్తుత స్కోరు : 156/6

18/10/2020,9:08PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

ముంబై ప్రస్తుత స్కోరు : 152/6

18/10/2020,9:07PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

ముంబై ప్రస్తుత స్కోరు : 139/6

18/10/2020,9:07PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

ముంబై ప్రస్తుత స్కోరు : 128/6

18/10/2020,9:06PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

6వ వికెట్ కోల్పోయిన ముంబై

18/10/2020,9:06PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

5వ వికెట్ కోల్పోయిన ముంబై

18/10/2020,9:05PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

ముంబై ప్రస్తుత స్కోరు :112/4

18/10/2020,9:05PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

నాలుగవ వికెట్ కోల్పోయిన ముంబై

18/10/2020,9:04PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

ముంబై ప్రస్తుత స్కోరు : 92/2

18/10/2020,8:31PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

ముంబై ప్రస్తుత స్కోరు : 87/3

18/10/2020,8:30PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

ముంబై ప్రస్తుత స్కోరు ఫ 78/3

18/10/2020,8:23PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

ముంబై ప్రస్తుత స్కోరు : 64/3

18/10/2020,8:23PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

ముంబై ప్రస్తుత స్కోరు : 57/3

18/10/2020,8:12PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

పవర్‌ప్లే ముగిసేసరికి ముంబై స్కోరు : 43/3

18/10/2020,8:04PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

3వ వికెట్ కోల్పోయిన ముంబై

18/10/2020,7:58PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

ముంబై ప్రస్తుత స్కోరు : 30/2

18/10/2020,7:57PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

రెండో వికెట్ కోల్పోయిన ముంబై

18/10/2020,7:56PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

తొలి వికెట్ కోల్పోయిన ముంబై, రోహిత్ శర్మ ఔట్

18/10/2020,7:46PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

ముంబై ప్రస్తుత స్కోరు ఫ 22/0

18/10/2020,7:46PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

ముంబై ప్రస్తుత స్కోరు : 10/0

18/10/2020,7:45PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై

18/10/2020,7:20PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

పంజాబ్ తుది జట్టు

18/10/2020,7:20PM
MI vs KXIP Live Score Updates, IPL 2020 MI vs KXIP Live Updates : సూపర్ మ్యాచ్‌లో పంజాబ్ సూపర్ విజయం

ముంబై తుది జట్టు

18/10/2020,7:20PM

Related Tags