Metro To Tirumala: ఏపీ వాసులకు శుభవార్త.. త్వరలోనే తిరుమలకు మెట్రో.!

తిరుపతి నుంచి తిరుమల కొండపైకి మెట్రో విషయంపై మూడు రోజులు సర్వే చేశామన్నారు. తిరుమల మొత్తం రిజర్వ్ ఫారెస్ట్ కింద డిక్లేర్ కావడంతో కాలుష్యం తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు...

Metro To Tirumala: ఏపీ వాసులకు శుభవార్త.. త్వరలోనే తిరుమలకు మెట్రో.!
Follow us

|

Updated on: Feb 26, 2020 | 6:45 AM

Metro To Tirumala: రాజధాని వాసులకు మెట్రో సంస్థ శుభవార్త అందించింది. రెండో దశలో ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రోను తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నామని స్పష్టం చేసింది. ప్రస్తుతం పాతబస్తీలో 5 కిలోమీటర్ల కట్టడానికి చర్యలు తీసుకోనున్నట్లు సంస్థ అధికారులు వెల్లడించారు. ఇక ఆ తర్వాత రెండో దశలో రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు 31 కిలోమీటర్లు.. అలాగే లక్డీ కపూల్ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు నూతన రూట్లు ప్లాన్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

Also Read: Here Are The Details Of YSR Jagananna Vasathi Deevena

ఇదిలా ఉంటే నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు కూడా మెట్రో ఆలోచన ఉందని.. రెండో దశ కోసం ఢిల్లీ మెట్రో వారు డిపీఆర్ సిద్ధం చేశారని చెప్పారు. అటు ఎల్‌&టీకి రోజుకు కోటి రూపాయల వరకు ఆదాయం వస్తోందని తెలపగా..  మెట్రో మాల్స్ నుంచి నెలకు సుమారుగా రూ. 10 కోట్లుఆదాయం చేకూరుతోందని స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రోకు 269 ఎకరాలు భూమి ఇచ్చిందన్నారు. ఇక నిర్మాణం ఎక్కువ సమయం పట్టడంతో.. వ్యయం కూడా పెరిగిందని తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 16 కోట్ల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

Also Read: who is the lady accompanying donald trump melania and narendra modi

కాగా, తిరుపతి నుంచి తిరుమల కొండపైకి మెట్రో విషయంపై మూడు రోజులు సర్వే చేశామన్నారు. తిరుమల మొత్తం రిజర్వ్ ఫారెస్ట్ కింద డిక్లేర్ కావడంతో కాలుష్యం తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకుని.. తిరుమల ప్రాజెక్టు‌పై నిర్ణయం తీసుకుంటే.. ప్రయత్నాలు మొదలుపెడతామని వెల్లడించారు.

Also Read: వింత వైరస్ ఎఫెక్ట్: 30 వేల కోళ్ల మృతిపై.. అధికారుల క్లారిటీ..

ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ