బిగ్ బాస్ 4 : ఇంటి నుంచి మెహబూబ్ ఔట్, అనుకున్నదే జరిగింది

విమర్శలు, ప్రశంసలు సంగతి పక్కనబెడితే బిగ్ బాస్ తెలుగు 4 రియాల్టీ షో విజయవంతంగా ముందుకు వెళ్తుంది.  ఇక ప్రతీవారం నామినేషన్స్ జరగడం..

బిగ్ బాస్ 4 :  ఇంటి నుంచి మెహబూబ్ ఔట్, అనుకున్నదే జరిగింది
Follow us

|

Updated on: Nov 14, 2020 | 11:13 PM

విమర్శలు, ప్రశంసలు సంగతి పక్కనబెడితే బిగ్ బాస్ తెలుగు 4 రియాల్టీ షో విజయవంతంగా ముందుకు వెళ్తుంది.  ఇక ప్రతీవారం నామినేషన్స్ జరగడం.. వారంతంలో ఒకరు బయటికి వెళ్లడం నిరంతరం జరిగే ప్రక్రియే. అయితే ఎవరు బయటకు వెళ్తారు అనే విషయంపై మాత్రం వీక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. అయితే ఒకరోజు ముందే ఎపిసోడ్ అయిపోతుంది కాబట్టి ఎవరు వెళ్లిపోబోతున్నారో ముందుగానే లీకు వీరుల ద్వారా తెలిసిపోతుంది. కాగా ఈ వారం నామినేషన్స్‌లో  అభిజిత్, అరియానా, హారిక, మోనాల్, సోహైల్, మెహబూబ్ ఉన్నారు. ఇక అంచనాలకు తగ్గట్లుగానే మెహబూబ్‌ను ఇంటి నుంచి పంపించినట్లు విశ్వసనీయ సమాచారం అందింది. చాలా వారాల నుంచి మెహబూబ్‌ను ఇంటికి పంపించాలని ప్రయత్నాలు జరిగాయి  కానీ..సమయం కుదర్లేదు. ఇప్పుడు ఆప్షన్ లేకపోవడంతో అతడ్ని ఇంటికి పంపించేశారు. అంటే ఇకపై టాస్కుల వీరుడు బిగ్ బాస్ ఇంట్లో కనిపించడనమాట.

ఇక ఎలిమినేషన్ ప్రక్రియ  విషయంపై అనుమానాలు అలానే ఉన్నాయి. ఓట్లు వేస్తున్నా కొందరు ఎందుకు ఎలిమినేట్ అవుతున్నారో తెలియడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా దేవీ నాగవల్లీ, కుమార్ సాయి విషయంలో వీక్షకులు బాగా హర్టయ్యారు. వారి ఎలిమినేషన్స్ తర్వాాత షో రేటింగ్ తగ్గింది. దీంతో దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన నిర్వాహకులు యాంకర్ సుమతో ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చెయ్యడం, అఖిల్ ను సీక్రెట్  రూమ్‌కి పంపించడం వంటివి చేశారు.

Also Read :  ‘మా వింత గాధ వినుమా’ రివ్యూ : సిద్ధు మరోసారి ఆకట్టుకున్నాడా..మీరే చదవండి !

చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారి ఎప్పుడు ఎలా ఉందో తెలుసా.

Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.

దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్

అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?

ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి

సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..

మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా

బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్

ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..

సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..

పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!