Actor Megastar Chiranjeevi: ఆ నలుగురు క్యాప్టెన్స్‏తో చిరంజీవి.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్..

ఖైదీ 150తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోరు మీద ఉన్నాడు. ప్రస్తుతం 'ఆచార్య' సినిమా షూటింగ్‏లో

Actor Megastar Chiranjeevi: ఆ నలుగురు క్యాప్టెన్స్‏తో చిరంజీవి.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్..
Follow us

|

Updated on: Jan 22, 2021 | 10:16 PM

ఖైదీ 150తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోరు మీద ఉన్నాడు. ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమా షూటింగ్‏లో పాల్గొంటున్నాడు చిరు. ఇటీవలే తన తదుపరి చిత్రం ‘లుసీఫర్’ రీమేక్‏ను షూటింగ్‏ను కూడా ప్రారంభించాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి షేర్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రస్తుతం చిరు చేస్తున్న తన సినిమాల దర్శకులతో ఫోటో దిగాడు. మై కెప్టెన్స్ ఈ నలుగురు.. ఫెంటాస్టిక్ 4.. చార్ కదమ్.. అంటూ ట్వీట్ చేశాడు. అందులో కొరటాల శివ, మెహర్ రమేష్, మెహర్ రమేష్, బాబీ ఉన్నారు. ఇప్పటికే కొరటాల శివతో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఇక మోహన్ రాజాతో కలిసి లూసిఫర్ రీమేక్ చేయనున్నాడు. అలాగే వేదాళం రీమేక్ సినిమాను మెహర్ రమేష్ తీయనున్నాడు. అయితే కొత్తగా బాబీ ఇందులో ఉండడంతో మరో న్యూ మూవీ కూడా చిరు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

Also Read:

Amitabh bachchan: ఆమె పై కామెంట్స్ చేసిన అమితాబ్.. బిగ్ బీ తీరుపై మండిపడుతున్న నెటిజన్లు..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..