చిరూకి వార్నింగ్ ఇచ్చిన బాలీవుడ్ హీరో జితేంద్ర‌…

మెగాస్టార్ చిరంజీవి…ఈ పేరుకున్న బ్రాండ్ గురించి స్పెష‌ల్ గా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇండ‌స్ట్రీలో ఎంతోమందికి ఆయ‌న స్పూర్తి ప్ర‌ధాత‌. ఈ జ‌న‌రేష‌న్ పై కూడా మెగాస్టార్ ఇంపాక్ట్ భారీగా ఉందంటే..ఆయ‌న స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. కానిస్టేబుల్ కుటుంబం నుంచి..చిన్న, చిన్న‌, పాత్ర‌లు వేసి..విల‌న్ గా గుర్తింపు తెచ్చుకోని..హీరోగా మారి..మెగాస్టార్ గా తెలుగు తెరపై తిరుగులేని స్టార్ గా వెలిగొందారు చిరంజీవి. అయితే చిరంజీవి నిర్మాత‌ల హీరో అన్న విష‌యం ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ త‌రం […]

చిరూకి వార్నింగ్ ఇచ్చిన బాలీవుడ్ హీరో జితేంద్ర‌...
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 16, 2020 | 12:33 PM

మెగాస్టార్ చిరంజీవి…ఈ పేరుకున్న బ్రాండ్ గురించి స్పెష‌ల్ గా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇండ‌స్ట్రీలో ఎంతోమందికి ఆయ‌న స్పూర్తి ప్ర‌ధాత‌. ఈ జ‌న‌రేష‌న్ పై కూడా మెగాస్టార్ ఇంపాక్ట్ భారీగా ఉందంటే..ఆయ‌న స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. కానిస్టేబుల్ కుటుంబం నుంచి..చిన్న, చిన్న‌, పాత్ర‌లు వేసి..విల‌న్ గా గుర్తింపు తెచ్చుకోని..హీరోగా మారి..మెగాస్టార్ గా తెలుగు తెరపై తిరుగులేని స్టార్ గా వెలిగొందారు చిరంజీవి.

అయితే చిరంజీవి నిర్మాత‌ల హీరో అన్న విష‌యం ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ త‌రం నిర్మాత‌లు అంద‌రూ చిరూతో మంచి సాన్నిహిత్యం ఉన్న‌వారే. అందుకు కార‌ణం లేక‌పోలేదు. కెరీర్ తొలినాళ్ల నుంచి సినిమా పూర్త‌య్యాక మాత్ర‌మే రెమ్యూన‌రేష‌న్ తీసుకోవ‌డం మెగాస్టార్ కు అల‌వాటు. అంతేకాదు ఆయ‌న అడ్వాన్స్ కూడా తీసుకోరు. ఈ విష‌యంపైనే బాలీవుడ్ స్టార్ హీరో జితేంద్ర..మెగాస్టార్ ను హెచ్చ‌రించార‌ట‌. సినిమా కంప్లీట్ అయ్యాక నిర్మాత డ‌బ్బులు ఎగ్గొడితే ప‌రిస్థితి ఏంటి అని అడిగార‌ట‌. అయితే చిరు ఆయ‌న హెచ్చ‌రిక‌ను లైట్ తీసుకుని త‌న ఆన‌వాయితీని కొన‌సాగిస్తున్న‌ట్టు ఇటీవ‌లి ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇదే ఫార్మాట్ ను త‌న కుమారుడు రామ్ చర‌ణ్ కూడా కొన‌సాగిస్తున్నాడ‌ని చిరంజీవి కొనియాడారు.

దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.