మెగా పవర్ స్టార్‌తో మెహర్ రమేష్?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో.. డైరెక్టర్ మెహర్ రమేష్ కలిసి పని చేయబోతున్నారా? వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ చిత్రం రాబోతుందనే వార్తలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నిజానికి మెగాస్టార్ చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కోసం మెహర్ రమేష్ ఓ కథను..

మెగా పవర్ స్టార్‌తో మెహర్ రమేష్?
Follow us

| Edited By:

Updated on: Jul 20, 2020 | 10:51 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో.. డైరెక్టర్ మెహర్ రమేష్ కలిసి పని చేయబోతున్నారా? వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ చిత్రం రాబోతుందనే వార్తలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నిజానికి మెగాస్టార్ చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కోసం మెహర్ రమేష్ ఓ కథను సిద్ధం చేస్తున్నారని చెప్పిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం పరిస్థితులు అన్నీ మారిపోయాయి. కరోనా వైరస్ కారణంగా అన్ని సినిమా షూటింగులు నిలిచిపోయాయి. దీంతో ఇప్పటికే చిరంజీవి చేయాల్సిన సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో మెహర్ రమేష్‌తో సినిమా చేయాలంటే చాలా సమయమే పట్టేలా ఉంది.

దీంతో మెహర్ చరణ్‌ కాంబినేషన్ ఫిక్స్ అయిందని టాక్. అయితే అది సినిమా కాదు.. వెబ్ సిరీస్ అని టాక్ నడుస్తోంది. ఈ మధ్య చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వెబ్ సిరీస్‌‌ని నిర్మిస్తుంది. ఇప్పుడు మెహర్ కూడా వెబ్ సిరీస్‌కి సంబంధించిన స్క్రిప్ట్‌తో సిద్ధంగా ఉన్నారంట. దీన్ని చరణ్, సుష్మిత నిర్మిస్తారట. మరి ఇదంతా నిజమో.. ఫేక్ వార్తనో తెలియాలంటే ఆగాల్సిందే.

Read More: మరో మంత్రికి కరోనా పాజిటివ్..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!