Meet The Nano Chameleon: మడగాస్కర్ లో వెలుగులోకి వచ్చిన మరో అరుదైన జీవి.. బొమ్మలా ఉన్న బుల్లి ఊసరవెల్లి

ప్రకృతిలో ఎన్నో వింతలు విడ్డూరాలు.. అతి చిన్న లేదా పెద్ద జీవులైనా... వస్తువైనా మనుషుల దృష్టిని బాగా ఆకర్షిస్తాయి. వాటికి ప్రత్యేక గుర్తింపు కూడా లభిస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతి చిన్న ఉసరవెల్లి

Meet The Nano Chameleon: మడగాస్కర్ లో వెలుగులోకి వచ్చిన మరో అరుదైన జీవి.. బొమ్మలా ఉన్న బుల్లి ఊసరవెల్లి
Follow us

|

Updated on: Feb 03, 2021 | 12:25 PM

Meet The Nano Chameleon: ప్రకృతిలో ఎన్నో వింతలు విడ్డూరాలు.. అతి చిన్న లేదా పెద్ద జీవులైనా… వస్తువైనా మనుషుల దృష్టిని బాగా ఆకర్షిస్తాయి. వాటికి ప్రత్యేక గుర్తింపు కూడా లభిస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతి చిన్న ఉసరవెల్లి పరిశోధకుల కంటిలో పడింది. రంగుల మార్చే ఈ జీవి మడగాస్కర్ లో వెలుగులోకి వచ్చింది. దీనిని జర్మనీ, మలగాసేకు చెందిన పరిశోధనా బృందం కనుగొంది. మగ ఊసరవెల్లిగా గుర్తించింది. అంతేకాదు దీనికి బ్రూకీసియా నానాగా కూడా నామకరణం చేసింది. ప్రపంచంలో ఇప్పటి వరకూ గుర్తించిన 51 ఇతర రకాల ఊసరవెల్లులతో పోలిస్తే ఇదే అత్యంత చిన్నదని శాస్త్రవేత్తలు తెలిపారు.

అంతేకాదు.. చాలా చిన్నగా ఉన్న ఈ ఊసరవెల్లి ప్రపంచంలోని అతి చిన్న సరీసృపంగా గుర్తింపు పొందింది. ఊసరవెల్లి ముక్కు నుంచి చివరి వరకు అర అంగుళం అంటే 13.5 మిల్లీమీటర్ మాత్రమే ఉందని చెప్పారు. ఈ ఊసరవెల్లిని మన వేలికొనమీద నిలబెట్టుకున్నా పిల్లలు ఆడుకునే చిన్న బొమ్మలా కనిపిస్తోంది. ముక్కు నుంచి తోకతో కలిపి కొలిస్తే ఇది కేవలం 22 మిల్లీమీటరు ఉందని తెలిపారు శాస్త్రజ్ఞులు. అయితే ఈ జాతిలోని మగ ఉసరవెల్లి కంటే ఆడ ఊసరవెల్లి పొడవుగా ఉందని.. దాని పొడవు 29 ఎంఎంగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. మైక్రో సిటీ స్కాన్స్, త్రీడైమెన్షనల్‌ ఎక్స్‌రేస్‌ సాయంతో ఆడ ఊసరవెల్లిలో రెండు గుడ్లు గుర్తించమని ప్రకటించారు.

మడగాస్కర్‌ అరుదైన ప్రాణులకు ఆవాసమని, ఇప్పటిదాక ఈ ప్రాంతంలో 200కు పైగా జాతులను కనుగొన్నామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎంతో బుజ్జిగా బొమ్మలా ఉన్న ఈ బుల్లి ఊసరవెల్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి.

Also Read: దేశంలో పెరుగుతున్న రికవరీలు.. గత 24గంటల్లో ఎంతమంది కోలుకున్నారంటే..?

హెచ్‌డిఎఫ్‌సి డిజిటల్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ జారీ చేయకుండా ఆర్బీఐ తాత్కాలిక నిషేధం, అసలు ఏం జరుగుతోంది..?

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు