Meat Eaters Wanted: మీరు మాంసాహార ప్రియులా.. 3 నెలలు శాఖాహారులుగా మారితే.. 50లక్షల బహుమతి.. ఎక్కడో తెలుసా..!

మీరు మాంసాహార ప్రియులా ముక్క లేనిదే ముద్ద దిగదా.. అయితే మీకో బంపర్ ఆఫర్.. కాకపోతే మీ అలవాట్లను కొంచెం త్యాగం చెయ్యాలి అంతే.. ఓ కంపెనీ పెట్టిన షరతును ఒప్పుకుని మూడు నెలలు మీవి..

Meat Eaters Wanted: మీరు మాంసాహార ప్రియులా.. 3 నెలలు శాఖాహారులుగా మారితే.. 50లక్షల బహుమతి.. ఎక్కడో తెలుసా..!
Follow us

|

Updated on: Feb 02, 2021 | 10:35 AM

Meat Eaters Wanted: మీరు మాంసాహార ప్రియులా ముక్క లేనిదే ముద్ద దిగదా.. అయితే మీకో బంపర్ ఆఫర్.. కాకపోతే మీ అలవాట్లను కొంచెం త్యాగం చెయ్యాలి అంతే.. ఓ కంపెనీ పెట్టిన షరతును ఒప్పుకుని మూడు నెలలు మీవి కాదనుకుని నాన్ వెజ్ తినకుండా ఉంటె ఏకంగా భారత్ కరెన్సీలో రూ. 50 లక్షలు గెలుపొందవచ్చు. వివరాల్లోకి వెళ్తే…

బ్రిటన్ లోని వైబ్రెంట్ వీగన్ అనే కంపెనీ.. ‘వీగన్ క్యూరియస్ కోఆర్డినేటర్’గా పని చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందులో ఎంపికైతే మూడు నెలల వరకూ శాఖహార ఉత్పత్తుల్ని మూడు నెలల వరకూ కంపెనీ ఇవ్వడంతోపాటు..ఓ న్యూట్రిషియన్ ను కూడా పంపించి పర్యవేక్షిస్తుంది. అయితే పూర్తి మాంసాహారులై వారినే ఈ కంపెనీ ఎంపిక చేస్తుంది. వారు ఈ ఉద్యోగానికి ఎంపికయ్యాక మూడు నెలలపాటు మాంసాహారం తినకూడదు. సోషల్ మీడియాలో శాఖాహారం గురించి ప్రచారం చేయాలి. మూడు నెలల తర్వాత కూడా మేము నాన్ వెజ్ తినం అన్నవారికి కోటి రూపాయాల విలువైన శాకాహార ఉత్పత్తులను ఇస్తామని కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఉద్యోగ ఆఫర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Also Read: వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. పోలియో చుక్కలకు బదులు… శానిటైజర్.. 12మంది చిన్నారులకు అస్వస్థత

బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే

పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!