యూపీలో మాయావతి పాలరాతి విగ్రహాలు…

బీఎస్పీ ప్రేరణ కేంద్రంలోని మూడు వైపులా ఏర్పాటు చేసిన మాయావతికి చెందిన మూడు పాలరాతి విగ్రహాలు ఇప్పడు బయటకు కనిపిస్తున్నాయి. లక్నోతోపాటు నోయిడాలోని పార్కుల్లో భారీ ఏనుగులు, విగ్రహాలను...

యూపీలో మాయావతి పాలరాతి విగ్రహాలు...
Follow us

|

Updated on: Aug 13, 2020 | 9:13 PM

Mayawati Statues at Dalit Memorials : మాయావతి విగ్రహాలు మరోసారి తెరమీదికి వచ్చాయి. ఇంత కాలం కనిపించని విగ్రహాలు సడన్ కనిపించడంతో అంతా షాక్ అవుతున్నారు. మాయావతి పాలన సమయంలో ఈ విగ్రహాల ఏర్పాటుపై పెద్ద రచ్చ జరిగింది. అప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద దుమారం రేగింది.

తాజాగా లక్నోలోని లాల్ బహుదూర్ శాస్త్రి మార్గంలో ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ  పార్టీకి చెందిన ప్రేరణ కేంద్రంలో మూడు మాయావతి పాలరాతి విగ్రహాలు ఏర్పాటు చేయడాన్ని స్థానికులు గురువారం గుర్తించారు. బీఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రేరణ కేంద్రాన్ని మాయావతి నిర్మించారు.

అయితే ఇందులో ఆమె విగ్రహాల ఏర్పాటు పనులు చాలా కాలంగా జరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఎవరూ గుర్తించలేదు. బీఎస్పీ ప్రేరణ కేంద్రంలోని మూడు వైపులా ఏర్పాటు చేసిన మాయావతికి చెందిన మూడు పాలరాతి విగ్రహాలు ఇప్పడు బయటకు కనిపిస్తున్నాయి. లక్నోతోపాటు నోయిడాలోని పార్కుల్లో భారీ ఏనుగులు, విగ్రహాలను మాయావతి గతంలో ఏర్పాటు చేశారు. ఉత్తర ప్రదేశ్ లో ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. మరోసారి రాజకీయ దుమారం సృష్టించేందుకే ఇలా  ప్లాన్ చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఎండలో వెళితే ఈ చిట్కాలు పాటించండి..మైగ్రేస్‌ సమస్య దరిదాపులకురాదు

ముస్లిం ఓట్లపై ఆ నేతలు కన్ను.. గెలుస్తారా? బీజేపీకి ప్లస్ అవుతారా

2 రోజులు ఎండలు.. 4 రోజులు వానలు.. ఏపీ వెదర్ రిపోర్ట్ ఇదిగో.!

పర్సనల్ బాడీ గార్డ్ పెళ్లికి ఫ్యామిలీతో విజయ్ దేవరకొండ.. వీడియో

అన్నం తినే ముందు లేదా తిన్న తర్వాత టీ తాగొచ్చా..? వామ్మో..

అంబానీ వ్యాపారాలు స్టాక్ మార్కెట్‌లో ఎన్ని కంపెనీలు లిస్టింగ్

తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?

ఒక లోన్ ఉన్నా.. మరో లోన్ కావాలా? ఇదిగో ఇలా ఈజీగా పొందొచ్చు..

ప్రపంచ సుందరిగా టైటిల్ గెలిచిన సుందరికి అదృష్టం కలిసిరావట్లేదా ..

బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం

సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే

గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌

'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.

స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!

ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్