IPL 2020 KKR vs CSK : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కార్తిక్‌సేన

అంచనాలకు మించి ఉత్కంఠగా ఐపీఎల్ 2020 సాగుతోంది. ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లతో అభిమానులకు ఫుల్ టు ఫుల్ మజానిస్తున్న టీ20 లీగ్‌లో మరో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది.

IPL 2020 KKR vs CSK : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కార్తిక్‌సేన
Follow us

|

Updated on: Oct 07, 2020 | 7:31 PM

IPL 2020 KKR vs CSK : అందరి అంచనాలకు మించి ఉత్కంఠగా ఐపీఎల్ 2020 సాగుతోంది. ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లతో అభిమానులకు ఫుల్ టు ఫుల్ మజానిస్తున్న టీ20 లీగ్‌లో మరో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. అబుదాబి వేదికగా జరగనున్న 21వ మ్యాచ్‌లో కోల్‌కతా, చెన్నై జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన కోల్‌కతా బ్యాటింగ్‌ ఎంచుకుంది. వరుసగా రెండు విజయాలు సాధించిన కార్తిక్‌సేన.. ఢిల్లీతో జరిగిన గత మ్యాచ్‌లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. హ్యాట్రిక్‌ పరాజయాలకు చెక్‌ పెట్టి గత మ్యాచ్‌లో గొప్పగా పుంజుకున్న చెన్నై జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. పంజాబ్‌పై 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన మహేంద్ర సింగ్‌ ధోనీ సారథ్యంలోని చెన్నై ఆత్మవిశ్వాసంతో ఉంది. ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ జట్టును సమర్థవంతంగా నడిపించడంలో దినేశ్‌ కార్తీక్‌ విఫలమవుతున్నాడు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!