ఓటీటీవైపు ‘మాస్టర్’ చూపులు, సూర్య బాటలో విజయ్

సూర్య ఓటీటీవైపు మొగ్గుచూపడం వల్ల విజయ్ కూడా అదే బాటలో పయనించే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది

ఓటీటీవైపు 'మాస్టర్' చూపులు,  సూర్య బాటలో విజయ్
Follow us

|

Updated on: Aug 23, 2020 | 11:08 AM

తమిళ స్టార్ హీరో సూర్య తన కొత్త సినిమా ‘సూరారై పోట్రు’ను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించి సంచ‌ల‌నం క్రియేట్ చేశాడు. థియేట‌ర్ల యాజ‌మాన్య‌లు, డిస్ట్రిబ్యూట‌ర్ల నుంచి ప‌లు విమ‌ర్శ‌లు వెల్లువెత్తినప్ప‌టికీ సూర్య వెన‌క్కి త‌గ్గ‌లేదు. కోవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో థియేటర్లు మూతపడటం, ఎప్పుడు ఓపెన్ అవుతాయో స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డంతో ప్రైమ్​ ద్వారా ఆడియెన్స్ ముందుకు చిత్రాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది యూనిట్. కాగా ఇప్పుడు అందరి చూపు విజయ్ ‘మాస్టర్’​ పై ప‌డింది. సూర్య ఓటీటీవైపు మొగ్గుచూపడం వల్ల విజయ్ కూడా అదే బాటలో పయనించే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది

త‌మిళంలో అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న‌ ‘మాస్టర్’ చిత్రానికి ‘ఖైదీ’తో ఆకట్టుకున్న లోకేశ్ కనగరాజ్ దర్శకుడు. విజయ్ సేతుపతి మ‌రో ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై త‌మిళ‌నాట‌ భారీ అంచనాలు నెలకొన్నాయి. థియేట‌ర్ల‌పై స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డం, ప్రొడ్యూసర్ల ప‌రిస్థితిని కూడా అర్థం చేసుకోని..సినిమా ఓటీటీవైపు ప‌య‌నిస్తే బెట‌ర్ అంటూ కొంద‌రు ట్రేడ్ పండితులు కూడా చెబుతున్నారు. మరి చిత్రబృందం నిర్ణ‌యం ఎలా ఉంటుందో వేచిచూడాలి.

Also Read :

వైఎస్‌ఆర్‌ ఆసరా స్కీమ్, రుణాలపై మార్గదర్శకాలు విడుదల

మరో కీలక అనుమతి పొందిన ‘కొవాగ్జిన్’ !

అలెర్ట్ : ఏపీలో మరో 2 రోజుల పాటు వర్షాలు

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.