Master Movie : డిజిటల్‌ సంస్థను 25 కోట్ల డిమాండ్ చేసిన ‘మాస్టర్’ మూవీ ప్రొడ్యూసర్.. కారణం ఇదే..

దళపతి విజయ్ హీరోగా.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్‌గా నటించిన మూవీ ‘మాస్టర్’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ్ లోను...

Master Movie : డిజిటల్‌ సంస్థను 25 కోట్ల డిమాండ్ చేసిన 'మాస్టర్' మూవీ ప్రొడ్యూసర్.. కారణం ఇదే..
Follow us

|

Updated on: Jan 21, 2021 | 5:36 AM

Master Movie  : దళపతి విజయ్ హీరోగా.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్‌గా నటించిన మూవీ ‘మాస్టర్’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ్ లోను, తెలుగులోనూ విదులైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా కలెక్షన్ లోను రికార్డులు క్రియేట్ చేస్తుంది.  మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ.. తమిళనాడులో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

భారీ వసూళ్లు సాధించిందీ చిత్రం. తెలుగు రాష్ట్రాలలోనూ మంచి వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా ఇప్పటికే 120 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలకు ముందే ఓ వీడియో లీక్ అయింది. క్లైమాక్స్ ఫైట్ తో పాటు మరికొన్ని సీన్స్ కూడా లీక్ అయ్యినవిషయం తెలిసిందే…అది లీక్ చేసిందెవరో కూడా బయటికి వచ్చింది. రెండు మూడు రోజులు సైబర్ క్రైమ్ అన్వేషించి పట్టుకున్నారు. దాంతో సదరు సంస్థకు నష్ట పరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నాడు నిర్మాత లలిత్ కుమార్. దాదాపు 100 కోట్లతో నిర్మించిన తమ సినిమాను పైరసీ చేసి.. తమకు ఇబ్బందులు కలిగించిన డిజిటల్‌ సంస్థను 25 కోట్ల నష్ట పరిహారం కోరుతూ చిత్ర నిర్మాత లలిత్‌కుమార్‌ నోటీసులు పంపించాడు. ఈ మేరకు తమకు వెంటనే 25 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ram Charan : రెండు సినిమా షూటింగ్స్ తో బిజీ అయిన మెగా పవర్ స్టార్.. డే అండ్ నైట్ షూట్స్ లో పాల్గొంటున్న చరణ్.

బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

శ్రీరామునికి రెండు సార్లు కళ్యాణం.. ఆ తరువాతే గ్రామంలో పెళ్లిళ్లు

ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!

ఇలా ఉన్నారేంట్రా బాబూ.! వరదలను ఇలాక్కుడా వాడుకోవచ్చా..

అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.

100వ సారి చిరంజీవి బ్ల‌డ్ బ్యాంకులో ర‌క్త‌దానం చేసిన న‌టుడు..

భారత టెలికం రంగం మరో అరుదైన ఘనత.. దేశంలో మొదటి గ్రామంలో సేవలు

పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..

పుష్ప 2 నుంచి మరో టీజర్..! ఈసారి మరింత కిక్ ఇచ్చేలా..

సూర్యుడితో మచ్చికలు ఆడుతున్న ఈ వయ్యారి.. ఇప్పుడు కుర్రాళ్లకు.!
సూర్యుడితో మచ్చికలు ఆడుతున్న ఈ వయ్యారి.. ఇప్పుడు కుర్రాళ్లకు.!
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..

సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ

శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..

డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..

ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ

విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!