‘పారగాన్’ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం

ప్రముఖ పాదరక్షల సంస్థ పారగాన్ గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎర్నాకుళం దక్షిణ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న పారగాన్ గోడౌన్‌లో బుధవారం ఉదయం ఆకస్మత్తుగా మంటలు అంటుకున్నాయి. కాసేపటికే ఆ మంటలు ఆరు అంతస్తులు వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకొన్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముందస్తు జాగ్రత్తగా ఆ ప్రాంతానికి విద్యుత్ సరఫరాను నిలిపివేసిన అధికారులు.. సమీప భవనాలను ఖాళీ చేయించారు. […]

‘పారగాన్’ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 6:48 PM

ప్రముఖ పాదరక్షల సంస్థ పారగాన్ గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎర్నాకుళం దక్షిణ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న పారగాన్ గోడౌన్‌లో బుధవారం ఉదయం ఆకస్మత్తుగా మంటలు అంటుకున్నాయి. కాసేపటికే ఆ మంటలు ఆరు అంతస్తులు వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకొన్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముందస్తు జాగ్రత్తగా ఆ ప్రాంతానికి విద్యుత్ సరఫరాను నిలిపివేసిన అధికారులు.. సమీప భవనాలను ఖాళీ చేయించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.