టాటా ప్లాంట్‌లో భారీ పేలుడు

లండన్‌లోని టాటా స్టీల్‌ ప్లాంట్‌లో శుక్రవారం తెల్లవారుజామున భారీ పేలుడు చోటుచేసుకుంది. పోర్ట్‌ టాల్బెట్‌లోని టాటా స్టీల్‌ వర్క్స్‌లో పేలుడు కారణంగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఇద్దరికి గాయాలైనట్టు సౌత్‌ వేల్స్‌ పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని.. ఈ పేలుళ్లపై విచారణ చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు. ఈ పేలుళ్ల కారణంగా ప్లాంట్‌కు […]

టాటా ప్లాంట్‌లో భారీ పేలుడు
Follow us

| Edited By:

Updated on: Apr 26, 2019 | 1:47 PM

లండన్‌లోని టాటా స్టీల్‌ ప్లాంట్‌లో శుక్రవారం తెల్లవారుజామున భారీ పేలుడు చోటుచేసుకుంది. పోర్ట్‌ టాల్బెట్‌లోని టాటా స్టీల్‌ వర్క్స్‌లో పేలుడు కారణంగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఇద్దరికి గాయాలైనట్టు సౌత్‌ వేల్స్‌ పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని.. ఈ పేలుళ్లపై విచారణ చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు. ఈ పేలుళ్ల కారణంగా ప్లాంట్‌కు సమీపంలోని కొన్ని భవనాలు స్వల్పంగా దెబ్బతిన్నట్లు వారు తెలిపారు.

24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు