Martin Guptill Stunning Catch: మార్టిన్‌ గప్తిల్ స్టన్నింగ్‌ క్యాచ్‌.. ఒంటిచేత్తో అద్భుత ఫీల్డింగ్ విన్యాసం

న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ మార్టిన్‌ గప్తిల్ అద్బుతమైన క్యాచ్ అందుకుని వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. ‌ సూపర్‌ స్మాష్‌ టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో మైదానంలో మెరుపు వేగంతో...

Martin Guptill Stunning Catch: మార్టిన్‌ గప్తిల్ స్టన్నింగ్‌ క్యాచ్‌.. ఒంటిచేత్తో అద్భుత ఫీల్డింగ్ విన్యాసం
Follow us

|

Updated on: Jan 24, 2021 | 4:13 PM

Martin Guptill Stunning Catch: న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ మార్టిన్‌ గప్తిల్ అద్బుతమైన క్యాచ్ అందుకుని వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. ‌ సూపర్‌ స్మాష్‌ టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో మైదానంలో మెరుపు వేగంతో కదిలి ఆశ్యర్యపరిచే క్యాచ్ ఒంటిచేత్తే పట్టేశాడు. గప్తిల్ ఈ టోర్నీలో‌ ఆక్లాండ్‌కు తరుఫున ఆడుతున్నాడు.

ఈడెన్‌ పార్క్‌లో  సెంట్రల్‌ డిస్ట్రిక్స్, ఆక్లాండ్‌ ఏసెస్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ విన్యాసంతో మెస్మరైజ్ చేశాడు గప్తిల్. సెంట్రల్‌ డిస్ట్రిక్స్‌ ఓపెనింగ్‌ ఆటగాడు‌ జార్జ్‌ వర్కర్‌(11) నాలుగో ఓవర్లో భారీ షాట్‌ ఆడాడు. లాంగాన్‌లో  ఫీల్డింగ్‌ చేస్తున్న గప్తిల్ మెరుపు‌ వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో సెగ సర్కులేట్ అవుతుంది. కాగా దేశవాలీ క్రికెట్ లీగుల్లో ఈ తరహా ఫీల్డింగ్ విన్యాసాలు తరుచుగా చూస్తేనే ఉంటాం. ఐపీఎల్‌లో కూాడా ఈ మాదిరి ఫీట్లు ఇప్పటికే చాలాసార్లు చూశారు క్రికెట్ ప్రేమికులు.

Also Read: Spectators: క‌్రికెట్ అభిమానుల‌కు శుభ‌వార్త‌… స్టేడియంలోకి ఆ మ్యాచ్ నుంచి ప్రేక్ష‌కుల‌కు అనుమ‌తి..?

అక్కడుంది మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్‌ దెబ్బకు అల్ల కల్లోలమైన...
అక్కడుంది మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్‌ దెబ్బకు అల్ల కల్లోలమైన...
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బాక్సులు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బాక్సులు తెరిచి చూడగా.!
సారీ..! నేను సెక్సీ కాదు.. షాకిచ్చిన సమంత.. అంతమాట అనేసిందేంటీ..
సారీ..! నేను సెక్సీ కాదు.. షాకిచ్చిన సమంత.. అంతమాట అనేసిందేంటీ..
సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..
సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!
వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.
వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.
రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న కుటుంబం.. వారి కళ్లముందే క్షణాల్లో
రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న కుటుంబం.. వారి కళ్లముందే క్షణాల్లో
సముద్ర మార్గంలో సాయం.. గాజాకు 200 టన్నుల ఆహారం.
సముద్ర మార్గంలో సాయం.. గాజాకు 200 టన్నుల ఆహారం.
డేంజర్ అలర్ట్.! భూమికి దగ్గరగా భారీ గ్రహశకలం.. అప్రమత్తమైన నాసా.!
డేంజర్ అలర్ట్.! భూమికి దగ్గరగా భారీ గ్రహశకలం.. అప్రమత్తమైన నాసా.!
ఇద్దరు మనుషులు.! రెండే కాళ్లు.. 22 ఏళ్లుగా సాగుతున్న జీవనం.
ఇద్దరు మనుషులు.! రెండే కాళ్లు.. 22 ఏళ్లుగా సాగుతున్న జీవనం.