స్థిరంగా కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్స్..
ఆల్టైమ్ గరిష్ఠ స్థాయిలో ట్రేడవుతున్న మార్కెట్ ఇవాళ స్థిరంగా ప్రారంభమైంది. కొన్ని ఒడుదుడుకులకు లోనైనా ప్రస్తుతం నిఫ్టి మాత్రం 12,090 వద్ద స్థిరంగా ఉంది. అలాగే సెన్సెక్స్ స్వల్ప నష్టాన్ని కోల్పోయి ప్రస్తుతం 40,160 వద్ద కొనసాగుతోంది.