ఫేస్ బుక్ పని చేయకపోవడానికి కారణం అదేనా..!

భారత కాలమాన ప్రకారం బుధవారం రాత్రి 9 గంటల నుంచి ఫేస్ బుక్ ప్రపంచవ్యాప్తంగా పని చేయడం లేదు. భారత్ లో అయితే సుమారు 10 గంటల తర్వాత నుంచి ఈ సమస్య మొదలైంది. దీనితో ఫేస్ బుక్ ఉపయోగించే చాలామంది ఈ ఇబ్బందిని ఎదుర్కొన్నారు. ఇది ఇలా ఉంటే దీని గురించి ఫేస్ బుక్ సంస్థ ప్రస్తావిస్తూ సాంకేతిక లోపం వల్ల ఈ సమస్య తలెత్తిందని ట్విట్టర్ ద్వారా అధికారకంగా పేర్కొంది. అయితే మరో ప్రక్క […]

ఫేస్ బుక్ పని చేయకపోవడానికి కారణం అదేనా..!
Follow us

|

Updated on: Mar 14, 2019 | 10:05 AM

భారత కాలమాన ప్రకారం బుధవారం రాత్రి 9 గంటల నుంచి ఫేస్ బుక్ ప్రపంచవ్యాప్తంగా పని చేయడం లేదు. భారత్ లో అయితే సుమారు 10 గంటల తర్వాత నుంచి ఈ సమస్య మొదలైంది. దీనితో ఫేస్ బుక్ ఉపయోగించే చాలామంది ఈ ఇబ్బందిని ఎదుర్కొన్నారు. ఇది ఇలా ఉంటే దీని గురించి ఫేస్ బుక్ సంస్థ ప్రస్తావిస్తూ సాంకేతిక లోపం వల్ల ఈ సమస్య తలెత్తిందని ట్విట్టర్ ద్వారా అధికారకంగా పేర్కొంది. అయితే మరో ప్రక్క ఈ సమస్య తలెత్తడానికి సైబర్ దాడి ఏమైనా జరిగి ఉంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

అయితే ప్రస్తుతం భారత్ లో  ఫేస్ బుక్ ఏ సాంకేతిక లోపం లేకుండా మళ్ళీ పని చేయడం మొదలు పెట్టిందని తెలుస్తోంది.

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..