మారడోనా మృతిపై అనుమానాలు.. డీగో వ్యక్తిగత వైద్యుడి ఇల్లు, క్లినిక్‌లో అధికారుల సోదాలు

ఫుట్‌బాల్‌ లెజండ్‌ డీగో మారడోనా గుండెపోటుతో గత బుధవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు సంతాపం ప్రకటించారు

మారడోనా మృతిపై అనుమానాలు.. డీగో వ్యక్తిగత వైద్యుడి ఇల్లు, క్లినిక్‌లో అధికారుల సోదాలు
Follow us

| Edited By:

Updated on: Nov 30, 2020 | 10:42 AM

Diego Maradona death: ఫుట్‌బాల్‌ లెజండ్‌ డీగో మారడోనా గుండెపోటుతో గత బుధవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు సంతాపం ప్రకటించారు. ఇదిలా ఉంటే మారడోనా మృతిపై ఇప్పుడు అనుమానాలు మొదలయ్యాయి. మారడోనాకు చికిత్స అందించడంలో ఆయన వ్యక్తిగత వైద్యుడు ల్యూక్ నిర్లక్ష్యం ఉన్నట్లు సందేహాలు తలెత్తాయి. మారడోనా కుమార్తెలు దల్మా, గియానినా, జనా సైతం ఈ అనుమానాలను వ్యక్తం చేశారు. దానికి తోడు మారడోనా, డాక్టర్‌ మధ్య గొడవ జరిగినట్లు కొంత మంది ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. దీంతో పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఈ ఉదయం ల్యూక్‌ ఇల్లు, క్లినిక్‌లో సోదాలు నిర్వహించారు.

దీని గురించి మాట్లాడిన అధికారులు.. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రత్యక్ష సాక్షులతో పాటు కుటుం సభ్యులందరితో మాట్లాడుతున్నాము. అయితే దీనికి సంబంధించి మాకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. మారడోనా మరణ ధ్రువీకరణ పత్రంపై ఎవరి సంతకం లేదు. అలాగని దీన్ని అనుమానాస్పద మృతిగా భావించలేము అని తెలిపారు. మారడోనా మెడికల్ రికార్డులు, ఆయన ఇంటి సమీపంలో ఉన్న సెక్యూరిటీ కెమెరాలను పరిశీలిస్తున్నామని, టాక్సికోలాజికల్‌ రిపోర్ట్ వచ్చిన తరువాత ఈ కేసును ముందుకు తీసుకువళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు దీనిపై స్పందించేందుకు ల్యూక్ నిరాకరించారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!