ఆ ప్లాప్ దర్శకుడు తో మంచు విష్ణు చిత్రం..!

ఈ మధ్య వరస ప్లాప్స్ తో సతమతవుతున్న డైరెక్టర్ శ్రీను వైట్ల తన తదుపరి చిత్రాన్ని మంచు విష్ణు హీరోగా తెరకెక్కించనున్నట్లు వినికిడి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘ఢీ’ సినిమాకి ఇది సీక్వెల్ అని సమాచారం. మంచు విష్ణు సొంత బ్యానర్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించనుందట. శ్రీను వైట్ల ఈ మధ్య రవితేజ హీరోగా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రం తీశారు. ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద డిజాస్టర్ […]

ఆ ప్లాప్ దర్శకుడు తో మంచు విష్ణు చిత్రం..!
Follow us

|

Updated on: Feb 20, 2019 | 3:39 PM

ఈ మధ్య వరస ప్లాప్స్ తో సతమతవుతున్న డైరెక్టర్ శ్రీను వైట్ల తన తదుపరి చిత్రాన్ని మంచు విష్ణు హీరోగా తెరకెక్కించనున్నట్లు వినికిడి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘ఢీ’ సినిమాకి ఇది సీక్వెల్ అని సమాచారం. మంచు విష్ణు సొంత బ్యానర్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించనుందట.

శ్రీను వైట్ల ఈ మధ్య రవితేజ హీరోగా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రం తీశారు. ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. మంచు విష్ణు సినిమాతో పాటు త్వరలో ఒక వెబ్ సిరీస్ కూడా డైరెక్ట్ చేయనున్నాడట శ్రీను వైట్ల. చూద్దాం ఈ రెండిటితో అయిన మళ్ళీ ఫామ్ లోకి వస్తాడో లేదో.?     

కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్