‘నన్ను ఇన్వాల్వ్ చేయకండంటూ’.. విష్ణు కామెంట్స్

'నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు'.. అంటూ మంచు విష్ణు, బ్రహ్మానందం మధ్య సాగే సంభాషణ గుర్తింది కదా. ఇప్పటికీ 'ఢీ' సినిమాలో చెప్పిన ఈ డైలాగ్స్ ప్రతీ ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రం అప్పట్లో సూపర్ హిట్..

'నన్ను ఇన్వాల్వ్ చేయకండంటూ'.. విష్ణు కామెంట్స్
Follow us

| Edited By:

Updated on: Mar 12, 2020 | 12:23 PM

‘నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు’.. అంటూ మంచు విష్ణు, బ్రహ్మానందం మధ్య సాగే సంభాషణ గుర్తింది కదా. ఇప్పటికీ ‘ఢీ’ సినిమాలో చెప్పిన ఈ డైలాగ్స్ ప్రతీ ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రం అప్పట్లో సూపర్ హిట్ సాధించింది. విష్ణు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ సినిమా ఇదే. ఈ చిత్రానికి శ్రీనువైట్ల దర్శకత్వం వహించారు. కాగా.. ఇప్పుడు మళ్లీ వీరి కాంబోలో ‘ఢీ2’ తెరకెక్కబోతుందంటూ.. వస్తున్న వార్తల గురించి మంచు విష్ణు కూడా ఇలాగే స్పందించారు. వరుస పరాజయాలతో సతమతమవుతున్న శ్రీనువైట్ల తాజాగా ‘ఢీ2’ మూవీ స్రిప్టు సిద్ధం చేశారని.. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతుందని టాలీవుడ్‌లో ఓ టాక్ వినిపిస్తోంది.

అయితే ఈ వార్తల గురించి సోషల్ మీడియా వేదికగా.. విష్ణును ప్రశ్నించాడు ఓ నెటిజన్. దానికి సమాధానంగా విష్ణు ఓ ట్వీట్ చేశాడు. ‘చాలా మంది నాకు ఫోన్ చేసి.. శ్రీనువైట్ల కాంబినేషన్లో ‘ఢీ2′ స్టార్ట్ అయ్యిందంట కదా.. కంగ్రాట్స్ అని చెబుతున్నారు. దీని గురించి నాకు అన్నలాంటి శ్రీనువైట్లగారిని అడిగితేనే బెటర్. ప్రాజెక్ట్ వివరాలకు సంబంధించినంత వరకు నన్ను ఇన్వాల్వ్ చేయకండి’.. అంటూ ట్వీట్‌లో పేర్కొన్నాడు విష్ణు.

Read More this also: వైసీపీ ఆవిర్భావ రోజు.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్

మహిళా సీఐపై చేయి చేసుకున్న వైసీపీ నేత..

హీరో, హీరోయిన్‌కు కరోనా.. షాక్‌లో సినీ ఇండస్ట్రీ

మరో 10 రోజుల్లో భారీగా తగ్గనున్న పెట్రోల్ ధరలు.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. మినిమమ్ బ్యాలెన్స్ రూల్ తొలగింపు

ఈ దెయ్యం స్త్రీ మళ్లొస్తుంది...
ఈ దెయ్యం స్త్రీ మళ్లొస్తుంది...
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.