భారత్, కివీస్ మ్యాచ్‌కు వరుణుడి అడ్డంకి.?

మాంచెస్టర్: ప్రపంచకప్‌లో లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఆతిధ్య ఇంగ్లాండ్‌తో పాటు భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు గురువారం రెండో సెమీస్‌లో తలబడనుండగా.. భారత్, కివీస్ మంగళవారం మొదటి సెమీస్‌లో తలబడతాయి. ఇది ఇలా ఉండగా ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా నిలిచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో మ్యాచ్ జరుగుతుందో లేదో అని క్రికెట్ అభిమానులు సంకోచిస్తున్నారు. ఇప్పటికే వరల్డ్‌కప్‌లోని […]

భారత్, కివీస్ మ్యాచ్‌కు వరుణుడి అడ్డంకి.?
Follow us

|

Updated on: Jul 07, 2019 | 10:54 PM

మాంచెస్టర్: ప్రపంచకప్‌లో లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఆతిధ్య ఇంగ్లాండ్‌తో పాటు భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు గురువారం రెండో సెమీస్‌లో తలబడనుండగా.. భారత్, కివీస్ మంగళవారం మొదటి సెమీస్‌లో తలబడతాయి. ఇది ఇలా ఉండగా ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా నిలిచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో మ్యాచ్ జరుగుతుందో లేదో అని క్రికెట్ అభిమానులు సంకోచిస్తున్నారు.

ఇప్పటికే వరల్డ్‌కప్‌లోని పలు లీగ్ మ్యాచ్‌లకు వరుణుడు అడ్డంకిగా మారిన సంగతి తెలిసిందే. లీగ్ దశలో నాటింగ్‌హమ్ వేదికగా జరగాల్సిన భారత్, కివీస్‌ల మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయ్యింది. దీనితో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించిన విషయం తెలిసిందే.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు