బాలికను కిడ్నాప్ చేసిన వ్యక్తికి స్థానికుల దేహశుద్ధి

బాలికను అపహారించి వేధించిన ఓ వ్యక్తికి తగిబుద్ధి చెప్పారు గ్రామస్తులు. మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన ఆ వ్యక్తిని చెట్టుకు కట్టేసి చితకబాదారు. ఆపై అతడి మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. లూధియానాలోని బోంకర్ గుజ్రాన్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి శనివారం ఒక మైనర్ బాలికను కిడ్నాప్ చేశాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు స్థానికుల సాయంతో నిందితుడిని పట్టుకుని బాలికను అతని చెర […]

బాలికను కిడ్నాప్ చేసిన వ్యక్తికి స్థానికుల దేహశుద్ధి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 19, 2020 | 5:53 PM

బాలికను అపహారించి వేధించిన ఓ వ్యక్తికి తగిబుద్ధి చెప్పారు గ్రామస్తులు. మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన ఆ వ్యక్తిని చెట్టుకు కట్టేసి చితకబాదారు. ఆపై అతడి మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

లూధియానాలోని బోంకర్ గుజ్రాన్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి శనివారం ఒక మైనర్ బాలికను కిడ్నాప్ చేశాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు స్థానికుల సాయంతో నిందితుడిని పట్టుకుని బాలికను అతని చెర నుంచి విడిపించారు. అనంతరం అతడ్ని పట్టుకున్న గ్రామస్తులు చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అతడి మెడలో చెప్పుల దండ వేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. మరోవైపు, ఆ వ్యక్తిని దారుణంగా కొట్టిన నలగురు గ్రామస్తులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అటు, నిందితుడిపై కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు.. గ్రామస్తుల దెబ్బలకు గాయపడ్డ అతడిని ఆస్పత్రికి తరలించారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!