పిల్లి తెచ్చిన తంటా!..సీసీ కెమెరా పెడితే కానీ అర్థం కాలేదు!

ఈ మధ్య జనాలు పెట్స్‌తో గడపడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. కొందరైతే వాటిని ఫ్యామిలీ మెంబర్స్‌లా చూసుకుంటున్నారు. ఈ బిజీ ప్రపంచంలో కాస్త రిలీఫ్ కోసం ఈ రకంగా చేయడం మంచి విషయమే. కాకపోతే కొన్నిసార్లు  పెట్స్‌పై అతి ప్రేమ చూపించినా ప్రమాదమే అనడానికి తాజా ఘటనే ఉదాహారణ. గ్రీడ్‌ అనే వ్యక్తి తన పెంపుడు పిల్లతో ఓ వింత ఓ అనుభవాన్ని ఎదుర్కున్నాడు. ఆయన కొద్ది రోజులుగా నిద్రలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఇలా […]

పిల్లి తెచ్చిన తంటా!..సీసీ కెమెరా పెడితే కానీ అర్థం కాలేదు!
Follow us

|

Updated on: Jul 27, 2019 | 8:42 PM

ఈ మధ్య జనాలు పెట్స్‌తో గడపడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. కొందరైతే వాటిని ఫ్యామిలీ మెంబర్స్‌లా చూసుకుంటున్నారు. ఈ బిజీ ప్రపంచంలో కాస్త రిలీఫ్ కోసం ఈ రకంగా చేయడం మంచి విషయమే. కాకపోతే కొన్నిసార్లు  పెట్స్‌పై అతి ప్రేమ చూపించినా ప్రమాదమే అనడానికి తాజా ఘటనే ఉదాహారణ.

గ్రీడ్‌ అనే వ్యక్తి తన పెంపుడు పిల్లతో ఓ వింత ఓ అనుభవాన్ని ఎదుర్కున్నాడు. ఆయన కొద్ది రోజులుగా నిద్రలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఇలా జరుగుతుందో అతనికి అంతుపట్టలేదు. ఈ గుట్టును ఎలా అయినా తెలుసుకోవాలని రూమ్‌లో సీసీ కెమేరాలు సెట్ చేశాడు. ఆ రోజు రాత్రి కూడా ఎప్పటిలాగే నిద్రపోయాడు. ఆ నైట్ కూడా అటువంటి పరిస్థితే ఎదురయ్యింది. ఉదయం నిద్ర లేచాక కెమెరాలో రికార్డయిన దృశ్యాలను చూడగానే… గ్రీడ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అసలు విషయం ఏంటంటే గ్రీడ్‌ నిద్రపోయిన తర్వాత అతడి పెంపుడు పిల్లి వచ్చి అతడి ముఖం మీద పడుకుంటుంది. దీంతో అతను శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొన్నాడు. ఇదంతా కెమెరాలో రికార్డయ్యింది. చూశారా పెంపుడు పిల్లి ఎన్ని తంటాలు తెచ్చిందో!