సింగపూర్.. జూమ్ కాల్ ద్వారా డ్రగ్గిస్టుకు మరణ శిక్ష

సింగపూర్ లో మొట్టమొదటిసారిగా ఓ డ్రగ్ స్మగ్లర్ కి జూమ్ కాల్ ద్వారా మరణశిక్ష విధించారు. 37 ఏళ్ళ పునీతన్ గణేశన్ అనే వ్యక్తి హెరాయిన్ ని అక్రమ రవాణా చేస్తూ  పోలీసులకు పట్టుబడ్డాడు. అయితే లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా అతడికి జూమ్ కాల్ ద్వారా ఉరి శిక్ష విధించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశంలో రిమోట్ గా ఒక కేసులో తీర్పు రావడం ఇదే తొలిసారి అని ఈవర్గాలు పేర్కొన్నాయి. గణేశన్ ని […]

సింగపూర్.. జూమ్ కాల్ ద్వారా డ్రగ్గిస్టుకు మరణ శిక్ష
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 20, 2020 | 3:37 PM

సింగపూర్ లో మొట్టమొదటిసారిగా ఓ డ్రగ్ స్మగ్లర్ కి జూమ్ కాల్ ద్వారా మరణశిక్ష విధించారు. 37 ఏళ్ళ పునీతన్ గణేశన్ అనే వ్యక్తి హెరాయిన్ ని అక్రమ రవాణా చేస్తూ  పోలీసులకు పట్టుబడ్డాడు. అయితే లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా అతడికి జూమ్ కాల్ ద్వారా ఉరి శిక్ష విధించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశంలో రిమోట్ గా ఒక కేసులో తీర్పు రావడం ఇదే తొలిసారి అని ఈవర్గాలు పేర్కొన్నాయి. గణేశన్ ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించినట్టు సింగపూర్ సుప్రీంకోర్టు అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ తరహాలో ఇది మొదటి క్రిమినల్ కేసని ఆయన చెప్పారు. కాగా ఈ తీర్పుపై తన క్లయింటు అప్పీలు చేస్తాడని అతని తరఫు లాయర్ పీటర్ ఫెర్నాండో పేర్కొన్నారు. కాలిఫోర్నియాలోని జూమ్ టెక్ సంస్థ ఈ తీర్పుపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించింది. లాక్ డౌన్ కారణంగా సింగపూర్ లో అనేక కోర్టు తీర్పులు వాయిదా పడ్డాయి. ఈ దేశంలో అక్రమ డ్రగ్ రవాణాదారులకు కఠిన శిక్షలు విధిస్తారు. గతంలో అనేకమందిని ఉరి తీశారు.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.