ఈ వీడియోలో వ్య‌క్తి చేసిన ప‌ని త‌ప్పా..రైటా..?

లాక్‌డౌన్ కార‌ణంగా వన్యప్రాణుల‌కు స్వేచ్చ దొరికింది. కాలుష్యం విప‌రీతంగా త‌గ్గ‌డంతో.. అంత‌రించిపోతాయ‌నుకున్న కొన్ని ర‌కాల ప‌క్షులు బ్ర‌తికి బ‌ట్ట‌క‌ట్టాయి. అయితే వేసవికాలం కావ‌డంతో..నీటికోసం చాలా జంతువులు జనావాసాల్లోకి వ‌చ్చి ప్ర‌జ‌ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురిచేస్తున్నాయి. ఇవి ప‌క్క‌న పెడితే ట్విటర్‌ యూజర్‌ వినీత్‌ వశిస్ట్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన‌ పాము, జింకలున్న వీడియో వైరల్‌గా మారింది. అందులో అత‌డు అడిగిన ప్ర‌శ్న చాలా ట్రిక్కీగా ఉంది. What do you think? The man was right […]

ఈ వీడియోలో వ్య‌క్తి  చేసిన ప‌ని త‌ప్పా..రైటా..?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 03, 2020 | 2:42 PM

లాక్‌డౌన్ కార‌ణంగా వన్యప్రాణుల‌కు స్వేచ్చ దొరికింది. కాలుష్యం విప‌రీతంగా త‌గ్గ‌డంతో.. అంత‌రించిపోతాయ‌నుకున్న కొన్ని ర‌కాల ప‌క్షులు బ్ర‌తికి బ‌ట్ట‌క‌ట్టాయి. అయితే వేసవికాలం కావ‌డంతో..నీటికోసం చాలా జంతువులు జనావాసాల్లోకి వ‌చ్చి ప్ర‌జ‌ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురిచేస్తున్నాయి. ఇవి ప‌క్క‌న పెడితే ట్విటర్‌ యూజర్‌ వినీత్‌ వశిస్ట్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన‌ పాము, జింకలున్న వీడియో వైరల్‌గా మారింది. అందులో అత‌డు అడిగిన ప్ర‌శ్న చాలా ట్రిక్కీగా ఉంది.

స‌ద‌రు వీడియోలో ఒక‌ కొండచిలువ జింకను వేటాడి ప‌ట్టుకుని మింగేయడానికి ప్రయత్నిస్తున్నది. ఇంతలో అటుగా రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి జింకను రక్షించేందుకు య‌త్నించాడు. పక్కనే ఉన్న ఓ చెట్టుకొమ్మ విరిచి..కొండచిలువను భ‌య‌పెట్టాడు. దీంతో అది ఒక్కసారిగా పైకి లేచి బుసలు కొట్టిన అనంత‌రం ..అత‌డి చేతిలో క‌ర్ర ఉండ‌టంతో… జింకని వదిలి వెళ్లిపోయింది. జింక బ్ర‌తుకు జీవుడా అనుకుంటూ అక్క‌డ్నుంచి పారిపోయింది. ఈ వీడియోను వినీత్‌ ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ‘మీరేమనుకుంటున్నారు? అతను చేసింది తప్పా, రైటా’ చెప్ప‌మ‌ని క్యాప్షన్‌ జోడించాడు. ఈ సంఘటన జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లో చోటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్ర‌శ్న‌కు సోష‌ల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ‌స్తున్నాయి. కొంత‌మంది అత‌డు మాన‌వ‌త్వం ప్ర‌ద‌ర్శించాడ‌ని ప్ర‌శంసిస్తూ ఉండ‌గా..మరికొంద‌రు వేట జంతువుల‌కు జీవన ఆధారం అని..అత‌డు చేసిన ప‌ని త‌ప్పు అంటూ వారిస్తున్నారు. ఇంకెందుకు ఆల‌స్యం మీ అభిప్రాయం కూడా పంచుకోండి.

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!