పాపం.. లాక్‌డౌన్ కష్టాలు.. గాయపడ్డ భార్యను చికిత్స కోసం అలా సైకిల్‌పై..

దేశ వ్యాప్తంగా లాక్‌డైన్ విధించడంతో.. సామాన్యులకు కష్టాలు పడాల్సి వస్తోంది. అయితే ఈ కష్టాలు ఇప్పుడు ఎదుర్కోపోతే.. భవిష్యత్ మాత్రం అగమ్యగోచరమే. ఎందుకంటే బయట ఎక్కడ.. ఎప్పుడు ఏ రూపంలో కరోనా మహమ్మారి ఎటాక్ చేస్తుందో తెలియని పరిస్థితి తలెత్తింది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నప్పటికీ.. పలు ప్రాంతాల్లో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరాలకు కొంచెం దూరం ఉన్న గ్రామాల్లో ప్రజలు.. అత్యవసర పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. […]

పాపం.. లాక్‌డౌన్ కష్టాలు.. గాయపడ్డ భార్యను చికిత్స కోసం అలా సైకిల్‌పై..
Follow us

| Edited By:

Updated on: Mar 27, 2020 | 6:58 PM

దేశ వ్యాప్తంగా లాక్‌డైన్ విధించడంతో.. సామాన్యులకు కష్టాలు పడాల్సి వస్తోంది. అయితే ఈ కష్టాలు ఇప్పుడు ఎదుర్కోపోతే.. భవిష్యత్ మాత్రం అగమ్యగోచరమే. ఎందుకంటే బయట ఎక్కడ.. ఎప్పుడు ఏ రూపంలో కరోనా మహమ్మారి ఎటాక్ చేస్తుందో తెలియని పరిస్థితి తలెత్తింది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నప్పటికీ.. పలు ప్రాంతాల్లో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరాలకు కొంచెం దూరం ఉన్న గ్రామాల్లో ప్రజలు.. అత్యవసర పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తాజాగా పంజాబ్‌లో జరిగిన ఘటన నిదర్శనం. లుథియానలో.. ఓ వ్యక్తి తన భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు పన్నెండు కిలో మీటర్లు.. సైకిల్‌పఐ తీసుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 20వ తేదీన సదరు వ్యక్తి భార్య.. ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా ప్రమాదానికి గురైంది. దీంతో వెంటనే అక్కడి కార్మికులు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స అందిస్తుండగా.. సదరు బాధితురాలు అనారోగ్యానికి గురైంది. ఆమెకు ఊపిరితిత్తుల్లో నీరు చేరినట్టు వైద్యులు తెలిపారు. దీంతో ఆమెను కంగన్వాల్‌లోని మరో ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. అయితే అక్కడి నుంచి కంగన్వాల్‌కు వెళ్లేందుకు అంబులెన్స్‌ను అడగడంతో.. వారు రెండు వేల రూపాయలు ఖర్చవుతుందన్నారు. దీంతో అంత డబ్బు చెల్లించలేక సైకిల్‌పై అంత దూరం తన భార్యను తీసుకెళ్లాడు.

కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే