మిస్డ్ కాల్… జీవితాన్నే మార్చేసింది..

Man blackmails a girl with photogpes in visakha, మిస్డ్ కాల్… జీవితాన్నే మార్చేసింది..

టెన్త్ క్లాస్ పాసయింది.. కాలేజ్ లోకి అడుగు పెడుతున్నానని తెగ ఎగ్జయిట్ మెంట్ ఫీలయింది. సెలవుల్లో ఆనందంగా అమ్మమ్మగారింటికి వెళ్లింది. తల్లిదండ్రులు అమ్మమ్మ ఇంటికి వెళ్లగానే ఫోన్ చేయమని ఫోన్ కూడా ఇచ్చి పంపించారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి..

ఓరోజు తనకు ఓ మిస్డ్ కాల్ వచ్చింది.. అది తన ఫ్యూచర్ కే ఫుల్ స్టాప్ పెడుతుందని ఆ అమ్మాయి ఊహించలేకపోయింది. సీన్ కట్ చేస్తే ఎప్పుడూ హుషారుగా ఉండే ఆ అమ్మాయి ఒక్కసారిగా భయంతో వణికిపోయింది. చివరికి పోలీస్ స్టేషన్ కి కూడా వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకు? ఇంతకూ ఆ మిస్డ్ కాల్ ఇచ్చింది ఎవరు? అసలేం జరిగింది? ఆ అమ్మాయి అంతగా భయపడిపోవడానికి కారణమేంటి? ఈ కింది వీడియో క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *