డ్యూటీలో ఉన్న 40 మంది పోలీసులకు కరోనా…

వివిధ కంటైన్మెంట్ జోన్ల‌లో లాక్‌డౌన్ విధులు నిర్వ‌హిస్తున్న 40 మంది పోలీసులు ఈ వైర‌స్ బారిన‌ప‌డ్డారు.

డ్యూటీలో ఉన్న 40 మంది పోలీసులకు కరోనా…
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 01, 2020 | 12:37 PM

భార‌త్‌లో కోవిడ్ మ‌హ‌మ్మారి కోర‌లు చాస్తోంది. క‌రోనా భ‌యానికి ప్ర‌జ‌లు కంటిమీద కునుకులేకుండా భ‌యంతో బిక్కుబిక్కుమంటున్నారు. మ‌రోవైపు వైర‌స్ వ్యాప్తిపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పిస్తూ..రాత్రింబ‌వ‌ళ్లూ రోడ్ల‌పై గ‌స్తీ కాస్తున్నారు పోలీసులు. అటువంటి పోలీసులు కూడా క‌రోనా బారిన‌ప‌డుతున్నారు.వివిధ కంటైన్మెంట్ జోన్ల‌లో లాక్‌డౌన్ విధులు నిర్వ‌హిస్తున్న 40 మంది పోలీసులు ఈ వైర‌స్ బారిన‌ప‌డ్డారు.

మ‌హారాష్ట్ర‌లో క‌రోనా డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య అంత‌కంత‌కు పెరుగుతుండ‌టంతో కంటైన్మెంట్ జోన్ల సంఖ్య 733కు చేరింది. కాగా, రాష్ట్రంలోని మాలేగావ్‌లో వివిధ కంటైన్మెంట్ జోన్ల‌లో లాక్‌డౌన్ విధులు నిర్వ‌హిస్తున్న ప‌లువురు ఎస్ ఐలు, కానిస్టేబుళ్లు కోవిడ్ వైర‌స్ బారిన ప‌డ్డారు. ప్ర‌స్తుతం వీరంతా వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, రాష్ట్రంలో వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య 10వేలు దాటింది. తాజాగా 583 కేసులు వెలుగులోకి వ‌చ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 10,490కి చేరింది. ఒక్క ముంబ‌య్‌లోనే 7061 కేసులు న‌మోద‌య్యాయి. అంతేకాదు, మ‌హారాష్ట్ర క‌రోనా మ‌ర‌ణాల్లోనూ ముందు వ‌రుస‌లో ఉంది. మ‌హారాష్ట్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 459 మంది క‌రోనా వైర‌స్ బారిన ప‌డి మృత్యువాత‌ప‌డ్డారు. శుక్ర‌వారం ఒక్క‌రోజే 27మంది వైర‌స్ కార‌ణంగా చ‌నిపోయిన‌ట్లు స‌మాచారం.

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!