ఈ ఏడాది టాప్‌లో ప్రియా వారియర్

కనుసైగలతో కుర్రకారును ఆకట్టుకున్న మోలీవుడ్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ ఏడాది ఇండియాలో ఎక్కువమంది గూగుల్‌లో సెర్చ్‌ చేసిన సెలబ్రిటీగా నిలిచింది. ‘ఒరు అదార్ లవ్’ సినిమాలోని ‘మాణిక్య మలరాయ పూవి’ పాటలో ఆమె చక్కని హావభావాలు పలికించి దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. దీంతో ఈ ముద్దుగుమ్మ కోసం యూత్ గూగుల్‌లో బాగా సెర్చ్ చేసిన విషయం తెల్సిందే! ప్రియా వారియర్ తర్వాత ప్రముఖ భారతీయ నృత్యకారిణి సప్నాచౌదరి ఉన్నారు. మూడు, […]

ఈ ఏడాది టాప్‌లో ప్రియా వారియర్
Follow us

| Edited By:

Updated on: Oct 18, 2020 | 9:09 PM

కనుసైగలతో కుర్రకారును ఆకట్టుకున్న మోలీవుడ్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ ఏడాది ఇండియాలో ఎక్కువమంది గూగుల్‌లో సెర్చ్‌ చేసిన సెలబ్రిటీగా నిలిచింది. ‘ఒరు అదార్ లవ్’ సినిమాలోని ‘మాణిక్య మలరాయ పూవి’ పాటలో ఆమె చక్కని హావభావాలు పలికించి దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. దీంతో ఈ ముద్దుగుమ్మ కోసం యూత్ గూగుల్‌లో బాగా సెర్చ్ చేసిన విషయం తెల్సిందే!

ప్రియా వారియర్ తర్వాత ప్రముఖ భారతీయ నృత్యకారిణి సప్నాచౌదరి ఉన్నారు. మూడు, నాలుగు స్థానాల్లో బాలీవుడ్‌ నటి సోనమ్‌‌కపూర్‌ భర్త ఆనంద్‌ అహూజా, నాలుగో స్థానంలో ప్రియాంకచోప్రా నిలిచారు. వీటితోపాటు వాట్సాప్‌లో స్టిక్కర్లు ఎలా పంపాలి? ఫోన్‌ నెంబరుతో ఆధార్‌ను ఎలా లింక్‌ చేయాలి? రంగోలీ ఎలా వేయాలి? సెక్షన్‌ 377 అంటే ఏంటి? బిట్‌కాయిన్‌ లో ఎలా పెట్టుబడి పెట్టాలి? మొబైల్‌ నెంబర్‌ను ఎలా పోర్ట్‌ చేసుకోవాలి? కికి ఛాలెంజ్‌ అంటే ఏంటి? వంటి అంశాలను నెటిజన్లు అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్ చేశారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..