శబరిమలలో మకరజ్యోతి దర్శనం!

శబరిమలలో అపురూప ఘట్టం సంభవించింది.  పొన్నాంబలమేడు గిరులలో మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. జ్యోతి దర్శనంతో లక్షలాది మంది భక్తులు పులకించిపోయారు. అయ్యప్ప శరణుఘోషతో శబరిగిరులు మార్మోగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలనుండి జ్యోతి దర్శనానికి 5 లక్షల మంది భక్తులు తరలివచ్చారు.  ఐదురోజులు ఆలయం తెరిచే ఉంటుందని, భక్తుల దర్శనాలు కొనసాగుతాయని దేవస్థానం బోర్డు తెలిపింది. శబరిమలలో మకరజ్యోతి దర్శనం కోసం పొన్నాంబలమేడు ప్రాంతం భక్తులతో కిటకిటలాడిపోయింది. ఈ ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసున్నారు. […]

శబరిమలలో మకరజ్యోతి దర్శనం!
Follow us

| Edited By:

Updated on: Jan 15, 2020 | 10:23 PM

శబరిమలలో అపురూప ఘట్టం సంభవించింది.  పొన్నాంబలమేడు గిరులలో మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. జ్యోతి దర్శనంతో లక్షలాది మంది భక్తులు పులకించిపోయారు. అయ్యప్ప శరణుఘోషతో శబరిగిరులు మార్మోగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలనుండి జ్యోతి దర్శనానికి 5 లక్షల మంది భక్తులు తరలివచ్చారు.  ఐదురోజులు ఆలయం తెరిచే ఉంటుందని, భక్తుల దర్శనాలు కొనసాగుతాయని దేవస్థానం బోర్డు తెలిపింది. శబరిమలలో మకరజ్యోతి దర్శనం కోసం పొన్నాంబలమేడు ప్రాంతం భక్తులతో కిటకిటలాడిపోయింది. ఈ ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసున్నారు. అయ్యప్ప స్వామి నామస్మరణంతో శబరి గిరులు మారుమోగుతున్నాయి.

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..