యాదాద్రిలో ఘోర రోడ్డు ప్రమాదం

Yadadri Bhuvanagiri, యాదాద్రిలో ఘోర రోడ్డు ప్రమాదం

యాదాద్రి భువనగిరి జిల్లా జరిగిన రోడ్డు ప్రమాదం ఒకరిని బలిగొంది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా దగ్గర ఓ లారీని వెనుకనుంచి వేగంగా వచ్చిన ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ చనిపోగా.. ప్రయాణికుల్లో నలుగురికి త్రీవ గాయాలయ్యాయి. చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ నిద్ర కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *