ఎండకు మూడెకరాల అరటి తోట దగ్ధం..!

కడప జిల్లా రాజంపేట మండలం రేనింతలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అరటి తోటలో మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు గమనించేలోపే అరటితోటంతా అగ్నికీలలు వ్యాపించాయి. రాజంపేట అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపుచేశారు. కానీ అప్పటికే మూడెకరాల అరటితోట బుగ్గిపాలైంది. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా పథకం ప్రకారం అరటితోటలో నిప్పు రాజేశారా..? లేక ఎండవేడికి తోట అంటుకుందా..? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *