పీకే ఫ్యాన్స్ ను ఊపేస్తోన్న మహేష్, క్రిష్, సురేందర్ రెడ్డి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేళ నెట్టింట్లో సందడి వాతావరణం కనిపిస్తోంది. ఒక పక్క సినీ నటులు, అభిమానులు తమ ప్రియతమ హీరోకు శుభాకాంక్షలు చెబుతుంటే, పవన్ తో సినిమాలు చేస్తోన్న డైరెక్టర్లు..

పీకే ఫ్యాన్స్ ను ఊపేస్తోన్న మహేష్, క్రిష్, సురేందర్ రెడ్డి
Follow us

|

Updated on: Sep 02, 2020 | 3:29 PM

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేళ నెట్టింట్లో సందడి వాతావరణం కనిపిస్తోంది. ఒక పక్క సినీ నటులు, అభిమానులు తమ ప్రియతమ హీరోకు శుభాకాంక్షలు చెబుతుంటే, పవన్ తో సినిమాలు చేస్తోన్న డైరెక్టర్లు ఆయా సినిమాల లుక్స్, అప్ డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ లో మరింత హుషారు రేకెత్తిస్తున్నారు. తాజాగా స్టార్ డైరెక్టర్స్ క్రిష్, సురేందర్ రెడ్డి తమ తమ ప్రాజక్టులకు సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. వీళ్ల పోస్టులు ఇప్పుడు నెట్టింట్లో ట్రెండ్స్ క్రియేట్ చేస్తున్నాయి. పవన్ కు పుట్టినరోజు శుభాకంక్షలు చెబుతూ సూపర్ స్టార్ మహేష్ బాబు సందేశం పవన్, మహేష్ ఫ్యాన్స్ కు కొత్త ఊపునిచ్చింది . దీంతో మహేష్ ట్వీట్ ను ఇరువురి ఫ్యాన్స్ భారీగా రీట్వీట్స్, కామెంట్లు చేస్తున్నారు.

చారిత్రక నేపథ్యమున్న సినిమాల్ని అత్యద్భుతంగా తెరకెక్కించే క్రిష్ జాగర్లమూడి.. పవన్ గురించి ఇలా చెప్పుకొచ్చారు. ‘పదిహేన్రోజుల షూటింగ్ ప్రతిక్షణం టీం అందరికీ గొప్ప జ్ఞాపకంలా కదులుతుంది.. చిరస్థాయిగా నిలిచే విజయం కంటికి కనిపిస్తుంది.. ఇందుకు కారణం మీరు, మీ ప్రోత్సాహం, మీ సహృదయం.. ఎప్పటికీ ఇలాగే కోట్లాది జనం శుభాకాంక్షలు అందుకుంటుండాలని ఆశిస్తూ హ్యాపీ బర్త్ డే పవన్ కల్యాణ్ అని చెప్పారు . అటు, 2006లో పవన్ కల్యాణ్ ‘బంగారం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మీరా చోప్రా కూడా తన మొదటి హీరో అంటూ పవన్ కు శుభాకాంక్షలు చెప్పారు.

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..