మహేష్ బాబు ‘మహర్షి’ సినిమా గ్రాండ్ సక్సెస్ మీట్ లైవ్..!

Mahesh Babu Maharshi Movie Grand Success Meet, మహేష్ బాబు ‘మహర్షి’ సినిమా గ్రాండ్ సక్సెస్ మీట్ లైవ్..!

సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ చిత్రం గతవారం రిలీజై బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. దీంతో చిత్ర బృందం గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌‌ను విజయవాడలో నిర్వహించింది. ఇందులో చిత్ర యూనిట్ మొత్తం పాల్గొన్నారు. ఇక ఆ సక్సెస్ మీట్ లైవ్‌ని మీరు కూడా చూడండి.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *