‘మహర్షి’ విజయోత్సవ సభకు ముహుర్తం ఫిక్స్

‘మహర్షి’ సినిమా రికార్డ్ కలెక్షన్ల దిశగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. మహేశ్ కాలర్ ఎగరేసి మరీ ఈ సినిమా తనకు ఎంత స్పెషలో తెలిపాడు. దీంతో నిర్మాతలు ముందుగా చెప్పినట్లుగానే విజయవాడలో సక్సెస్ మీట్ నిర్వహించనున్నారు.

విజయవాడలోని సిద్దార్ధ కాలేజీకి ఆవరణలో ఈ వేడుకను భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.  ఈనెల 18 వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ సభ ఉంటుందని మహర్షి టీమ్ కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించింది.  మహేష్ తో పాటు నటించిన నటీనటులు అంతా ఈ సభలో పాల్గొనబోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *