చైనాకు ‘మహా’ షాక్..రూ.5 వేల కోట్ల ప్రాజెక్టులు నిలిపివేత

చైనాపై భారత దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చైనా ఎలాగైన బుద్ది చెప్పాలనే నినాదంతో యావత్ దేశప్రజలు ఆగ్రహంతో మండిపోతున్నారు. సరిహద్దులో భారత్‌, చైనా మధ్య ఘర్షణ నేపథ్యంలో చైనా వస్తువులను, ఆ దేశ కాంట్రాక్టులను బహిష్కరించాలన్న డిమాండ్‌ వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో చైనాకు మహారాష్ట్ర సర్కార్ గట్టి షాక్ ఇచ్చింది.

చైనాకు ‘మహా’ షాక్..రూ.5 వేల కోట్ల ప్రాజెక్టులు నిలిపివేత
Follow us

|

Updated on: Jun 22, 2020 | 3:05 PM

చైనాపై భారత దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చైనా ఎలాగైన బుద్ది చెప్పాలనే నినాదంతో యావత్ దేశప్రజలు ఆగ్రహంతో మండిపోతున్నారు. సరిహద్దులో భారత్‌, చైనా మధ్య ఘర్షణ నేపథ్యంలో చైనా వస్తువులను, ఆ దేశ కాంట్రాక్టులను బహిష్కరించాలన్న డిమాండ్‌ వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో చైనాకు మహారాష్ట్ర సర్కార్ గట్టి షాక్ ఇచ్చింది. రూ. 5,000 కోట్ల విలువైన మూడు ఒప్పందాలను రద్దు చేసుకున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సుభాష్ దేశాయ్ వెల్లడించారు.

జూన్ 17న ఆన్‌లైన్ ద్వారా జరిగిన ’మ్యాగ్నటిక్‌ మహారాష్ట్ర 2.0’లో భాగంగా దేశంలోని పలు కంపెనీలతోపాటు అమెరికా, సింగపూర్‌, దక్షిణ కొరియా, చైనాకు చెందిన సంస్థలతో మహారాష్ట్ర ప్రభుత్వం 12 ఒప్పందాలు చేసుకున్నది. మూడు చైనా కంపెనీలైన హెంగ్లీ ఇంజనీరింగ్, పిఎమ్‌ఐ ఎలక్ట్రో మొబిలిటీ సొల్యూషన్స్ జెవి విత్ ఫోటాన్, గ్రేట్ వాల్ మోటార్స్‌తో పూణే జిల్లాలోని తలేగావ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఎంవోయూలను కుదుర్చుకుంది మహారాష్ట్ర ప్రభుత్వం.

అయితే, ఇండో-చైనా సరిహద్దు లఢక్‌లోని గల్వాన్‌ లోయలో జూన్‌ 15-16 తేదీల్లో చైనా సైన్యం దాష్టికానికి తెగబడటంతో 20 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఘటనపై దేశవ్యాప్త నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు చైనా కంపెనీలతో కుదుర్చుకున్న రూ. 5,000 కోట్ల విలువైన మూడు ప్రాజెక్టులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే చైనా కంపెనీతో కుదుర్చుకున్న రూ.470 కోట్ల సిగ్నల్‌ కాంట్రాక్టును రైల్వే శాఖ రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!