మహారాష్ట్రలో ‘నిర్బంధ క్వారంటైన్’.. స్టాంప్ ముద్ర తప్పదు !

కరోనా నివారణకు మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియాలో కరోనా కేసులు ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా నమోదైన నేపథ్యంలో.. ఈ వైరస్ నివారణకు ఇంట్లో తప్పనిసరిగా 14 రోజులపాటు క్వారంటైన్ లోనే ఉండాలని ప్రజలను ఆదేశించింది.

మహారాష్ట్రలో 'నిర్బంధ క్వారంటైన్'.. స్టాంప్ ముద్ర తప్పదు !
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 17, 2020 | 11:27 AM

కరోనా నివారణకు మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియాలో కరోనా కేసులు ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా నమోదైన నేపథ్యంలో.. ఈ వైరస్ నివారణకు ఇంట్లో తప్పనిసరిగా 14 రోజులపాటు క్వారంటైన్ లోనే ఉండాలని ప్రజలను ఆదేశించింది. అలా పంపిన వ్యక్తులపై స్టాంప్ ముద్ర వేయాలని ఉధ్ధవ్ థాక్రే సర్కార్ నిర్ణయించింది. హోం క్వారంటైన్ లో ఉన్న వారిని సులభంగా గుర్తించేందుకు వారి ఎడమ చేతిపై సిరాతో స్టాంప్ ముద్ర వేయనున్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోప్ తెలిపారు. సీఎం ఉద్దవ్ థాక్రే అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మహారాష్ట్రలో 39 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏడుగురు అనుమానిత కరోనా రోగులు చికిత్స తీసుకోకుండా పారిపోయారు. దీంతో సర్కార్ అప్రమత్తమైంది. ఎవరికైనా  కరోనా సోకితే అది నేరమేమీ కాదని, వారికి సరైన చికిత్స . సైకలాజికల్ సపోర్ట్ ఇస్తే త్వరలో పూర్తిగా కోలుకుంటారని ఆ మంత్రి చెప్పారు. మహారాష్ట్రలో జరగనున్న స్థానిక ఎన్నికలన్నింటిని మూడు నెలల పాటు వాయిదా వేశారు. స్టాంప్ ముద్ర వేయించుకోవడానికి ఎవరైనా నిరాకరించిన పక్షంలో వారిని తప్పనిసరిగా ప్రభుత్వ ఆధ్వర్యం లోని మెడికల్ ఫెసిలిటీకి పంపుతారు. కాగా- మతపరమైన కార్యక్రమాలకు తామేమీ అడ్డు చెప్పడంలేదని, కానీ భక్తులు పెద్ద సంఖ్యలో చేరకుండా చూడాలని ముఖ్యమంత్రి ఉధ్ధవ్ థాక్రే  అన్నారు.  అటు- ముంబైలోని సిద్దివినాయక ఆలయాన్ని నిరవధికంగా మూసి వేశారు.

బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే

పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!