బిగ్ బ్రేకింగ్ : చేతులెత్తేసిన బీజేపీ.. ఫడ్నవీస్ రాజీనామా

మహారాష్ట్ర రాజకీయం రసకందాయంలో పడింది. సీఎం ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీలో తన మెజార్టీని నిరూపించుకోడానికి కొన్ని గంటల ముందే తన రాజీనామా ప్రకటించారు. ఇవాళ మధ్యాహ్నం మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడిన ఫడ్నవీస్.. శివసేన కన్నా.. బీజేపీకి ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారని, తమ ఎమ్మెల్యేలు 105 మంది గెలిచారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానంగా శివసేనపైన విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ బహిరంగంగా బేరసారాలకు పాల్పడుతోందని ఆరోపించారు. తాము ప్రతిపక్షంలో కూర్చుంటామని.. ఈ […]

బిగ్ బ్రేకింగ్ : చేతులెత్తేసిన బీజేపీ.. ఫడ్నవీస్ రాజీనామా
Follow us

| Edited By:

Updated on: Nov 26, 2019 | 4:09 PM

మహారాష్ట్ర రాజకీయం రసకందాయంలో పడింది. సీఎం ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీలో తన మెజార్టీని నిరూపించుకోడానికి కొన్ని గంటల ముందే తన రాజీనామా ప్రకటించారు. ఇవాళ మధ్యాహ్నం మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడిన ఫడ్నవీస్.. శివసేన కన్నా.. బీజేపీకి ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారని, తమ ఎమ్మెల్యేలు 105 మంది గెలిచారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానంగా శివసేనపైన విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ బహిరంగంగా బేరసారాలకు పాల్పడుతోందని ఆరోపించారు. తాము ప్రతిపక్షంలో కూర్చుంటామని.. ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రొటేషనల్‌ పదవికి  సంబంధించి తాము శివసేనకు ఎలాంటి హామీలు ఇవ్వలేదని, కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీల వ్యూహం.. బీజేపీని పూర్తిగా పక్కన పెట్టాలన్నదేనని విమర్శించారు. మాకు మెజార్టీ లేదని చెప్పిన ఆయన.. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా బీజేపీ వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. శివసేనకు తామేమి ఎలాంటి హామీలు ఇవ్వలేదని..  పునరుద్ఘాటించారు. తాను గవర్నర్ వద్దకు వెళ్లి రాజీనామా లేఖను సమర్పిస్తానని తెలిపారు.  శివసేన చెప్పుకుంటున్న హిందుత్వ నినాదం సోనియా ముందు మోకరిల్లిందని ఫడ్నవీస్ మండిపడ్డారు.

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి

హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు

ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!

లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్

ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI

రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..

ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు