‘కోవిషీల్డ్’ ట్రేడ్ మార్క్ మాదే ! సీరం సంస్థపై నాందేడ్ కంపెనీ కేసు, వ్యాక్సిన్ కి వాడరాదని అభ్యర్ధన

కరోనా వైరస్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ ను ఉత్పత్తి చేస్తున్న పూణే లోని సీరం కంపెనీ కొత్త ట్రబుల్ లో పడింది. ఈ ట్రేడ్ మార్క్ పై మహారాష్ట్ర నాందేడ్ లోని  క్యుటిస్ బయోటెక్ సంస్థ కేసు పెట్టింది.

'కోవిషీల్డ్' ట్రేడ్ మార్క్ మాదే ! సీరం సంస్థపై నాందేడ్ కంపెనీ కేసు, వ్యాక్సిన్ కి వాడరాదని అభ్యర్ధన
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 06, 2021 | 12:51 PM

కరోనా వైరస్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ ను ఉత్పత్తి చేస్తున్న పూణే లోని సీరం కంపెనీ కొత్త ట్రబుల్ లో పడింది. ఈ ట్రేడ్ మార్క్ పై మహారాష్ట్ర నాందేడ్ లోని  క్యుటిస్ బయోటెక్ సంస్థ కేసు పెట్టింది. తాము ఉత్పత్తి చేస్తున్న యాంటీ సెప్టిక్, శానిటైజర్, డిస్ ఇన్ ఫిఖ్టెంట్ లిక్విడ్, స్ప్రే, ఫ్రూట్, వెజిటబుల్ వాషింగ్ లిక్విడ్ వంటివాటికి కోవిషీల్డ్ ట్రేడ్ మార్క్ ను వాడుతున్నామని  ఈ సంస్థ తెలిపింది. సీరం కంపెనీపై తమ లాయర్ ఆదిత్య సోనీ ద్వారా కోర్టులో దావా వేసింది. ఈ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కోసం మేము గత ఏడాది ఏప్రిల్ 29 న దరఖాస్తు పెట్టుకున్నామని, అది పెండింగులో ఉందని, గత సంవత్సరం మే 30 నుంచి ఈ ట్రేడ్ మార్కును మేము వినియోగించుకుంటున్నామని వివరించింది. సీరం సంస్థ తన వ్యాక్సిన్ కి ఈ ట్రేడ్ మార్క్ వాడకుండా ఇంజంక్షన్ ఇవ్వాలని క్యుటిస్ బయోటెక్ విజ్ఞప్తి చేసింది.

దీనిపై కోర్టు సీరం కంపెనీకి నోటీసు జారీ చేస్తూ జనవరి 19 న దీనిపై విచారణ  జరగాలని ఉత్తర్వులిచ్చింది. వ్యాక్సిన్ లాంచింగ్ ని ఆపాలని తాము కోరడంలేదని,  కోవై షీల్డ్ ట్రేడ్ మార్క్ ని వినియోగించుకోకుండా చూడాలనే కోరుతున్నామని క్యూటీస్ కంపెనీ స్పష్టం చేసింది,

అటు- ఇండియాలో -తమ కోవిషీల్డ్ బ్రాండ్ కి వెంటనే అనుమతినివ్వాలని సీరం సంస్థ… డీ సీజీఐకి  గత డిసెంబరు 7 న దరఖాస్తు పెట్టుకుందని తమకు తెలియవచ్చిందని క్యూటీస్ తరఫు లాయర్ సోనీ వెల్లడించారు.

Also Read :సీరం వారి కోవిషీల్డ్ టీకాతో సైడ్ ఎఫెక్ట్స్.. ఆరోపించిన వాలంటీర్.. రూ.5 కోట్లు పరిహారం కోరుతూ లీగల్ నోటీసు..! Also Read :కోవిషీల్డ్ వ్యాక్సిన్.. కేంద్రం అనుమతిస్తే.. ఒక్కో డోస్ రూ. 1000: సీరం సంస్థ చీఫ్

డయాబెటీస్ పేషెంట్ల కోసం స్పెషల్ బ్రేక్ ఫాస్ట్.. ఓట్స్ ఊతప్పం..
డయాబెటీస్ పేషెంట్ల కోసం స్పెషల్ బ్రేక్ ఫాస్ట్.. ఓట్స్ ఊతప్పం..
ఎన్నికల ప్రచారంలో షారుఖ్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం
ఎన్నికల ప్రచారంలో షారుఖ్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం
ఎముకలు, పువ్వులతో వజ్రాల తయారీ.. ధర తెలిస్తే షాక్
ఎముకలు, పువ్వులతో వజ్రాల తయారీ.. ధర తెలిస్తే షాక్
ఈ లడ్డూ చెడు కొవ్వుకు బ్రహ్మాస్త్రం.. నో హార్ట్ అటాక్
ఈ లడ్డూ చెడు కొవ్వుకు బ్రహ్మాస్త్రం.. నో హార్ట్ అటాక్
ల్యాప్‌టాప్‌లపై బంపర్ ఆఫర్.. అమెజాన్‌లో ఏకంగా 50 శాతం తగ్గింపు..
ల్యాప్‌టాప్‌లపై బంపర్ ఆఫర్.. అమెజాన్‌లో ఏకంగా 50 శాతం తగ్గింపు..
హైదరాబాదీ క్రికెటర్ మంచి మనసు.. అమ్మాయిలకు మర్చిపోలేని గిఫ్ట్స్
హైదరాబాదీ క్రికెటర్ మంచి మనసు.. అమ్మాయిలకు మర్చిపోలేని గిఫ్ట్స్
నగరిలో మంత్రి రోజా నామినేషన్ దాఖలు.. హ్యాట్రిక్ విజయంపై ధీమా..
నగరిలో మంత్రి రోజా నామినేషన్ దాఖలు.. హ్యాట్రిక్ విజయంపై ధీమా..
ఇంట్లోనే షాంపూ తయారీ.. దెబ్బకి జుట్టు పొడుగ్గా అవ్వాల్సిందే!
ఇంట్లోనే షాంపూ తయారీ.. దెబ్బకి జుట్టు పొడుగ్గా అవ్వాల్సిందే!
స్కూల్‌లో ఆ ప్రిన్సిపల్ మేడం చేసిన పని తెలిస్తే..
స్కూల్‌లో ఆ ప్రిన్సిపల్ మేడం చేసిన పని తెలిస్తే..
ఈ క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ ఇప్పుడు టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్..
ఈ క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ ఇప్పుడు టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!