వారెవ్వా.. అజిత్ పవార్ బంపర్ మెజార్టీ..80 శాతం ఓట్లు..ఇది ఏడోసారి..

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ నేత, శరద్ పవార్ బంధువు అజిత్ పవార్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. పుణే జిల్లా బారామతి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆయన.. బీజేపీ అభ్యర్థి గోపీచంద్ పడాల్కర్‌పై 1.65 లక్షల ఓట్ల మెజారిటీ దక్కించుకున్నారు. పోలైన ఓట్లలో దాదాపు 80 శాతం పైచిలుకు అజిత్ పవార్‌కే రావడంతో ప్రధాన ప్రత్యర్థి అయిన బీజేపీ నేత డిపాజిట్లు కోల్పోయాడు. అజిత్ పవార్ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం ఇది ఏడోసారి. పార్టీలో […]

వారెవ్వా.. అజిత్ పవార్ బంపర్ మెజార్టీ..80 శాతం ఓట్లు..ఇది ఏడోసారి..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 24, 2019 | 7:41 PM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ నేత, శరద్ పవార్ బంధువు అజిత్ పవార్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. పుణే జిల్లా బారామతి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆయన.. బీజేపీ అభ్యర్థి గోపీచంద్ పడాల్కర్‌పై 1.65 లక్షల ఓట్ల మెజారిటీ దక్కించుకున్నారు. పోలైన ఓట్లలో దాదాపు 80 శాతం పైచిలుకు అజిత్ పవార్‌కే రావడంతో ప్రధాన ప్రత్యర్థి అయిన బీజేపీ నేత డిపాజిట్లు కోల్పోయాడు.
అజిత్ పవార్ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం ఇది ఏడోసారి. పార్టీలో మంచి పట్టున్న నేతగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఈ ఏడాది మొదట్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్‌కు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. ఉపముఖ్యమంత్రిగా పనిచేయడంతో పాటు ఆయన వివిధ శాఖలకు మంత్రిగా కూడా పనిచేశారు. కాగా అజిత్ పవార్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్న కొడుకు అన్న విషయం తెలిసిందే.

ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ