Maharashtra Corona Update: మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 3,579 పాజిటివ్‌ కేసులు

Maharashtra Corona Update: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొన్ని జిల్లాల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా.. కొన్ని జిల్లాల్లో కేసుల సంఖ్య ...

Maharashtra Corona Update: మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 3,579 పాజిటివ్‌ కేసులు
Maharashtra Corona
Follow us

| Edited By: Rajeev Rayala

Updated on: Jan 14, 2021 | 10:12 PM

Maharashtra Corona Update: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొన్ని జిల్లాల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా.. కొన్ని జిల్లాల్లో కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఇక మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తగ్గినప్పటికీ ప్రతి రోజు వేలల్లో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఆ రాష్ట్రంలో కొత్తగా 3,579 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 70 మంది మృతి చెందారు. దీంతో మహారాష్ట్రంలో ఇప్పటి వరకు 19,81,623 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్ప టి వరకు మొత్తం 50,291 మంది మృతి చెందారు.

అలాగే మరో వైపు గడిచిన 24 గంటల్లో 3,309 మంది కరోనా రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటి వరకు 18,77,588 మంది కోలుకున్నట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం మహారాష్ట్రలో 52,558 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలిపింది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది.

Also Read:

ప్రపంచ అప్‌డేట్.. ఇరవై లక్షలకు చేరువైన కరోనా మరణాలు.. మొత్తం పాజిటివ్ కేసులు ఎన్నంటే..!

Corona Cases AP: ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే..!

ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు