మహారాష్ట్ర.. గవర్నర్ చేతిలో సీఎం ఉద్దవ్ థాక్రే భవితవ్యం

మహారాష్ట్రలో అసలే పెరుగుతున్న కరోనా కేసులతో ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ప్రభుత్వం సతమతమవుతుండగా..ఆయనకు కొత్త తలనొప్పి మొదలైంది. రాష్ట్రంలో రాజకీయ అస్థిరత సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఉధ్ధవ్...

మహారాష్ట్ర.. గవర్నర్ చేతిలో సీఎం ఉద్దవ్ థాక్రే భవితవ్యం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 30, 2020 | 10:35 AM

మహారాష్ట్రలో అసలే పెరుగుతున్న కరోనా కేసులతో ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ప్రభుత్వం సతమతమవుతుండగా..ఆయనకు కొత్త తలనొప్పి మొదలైంది. రాష్ట్రంలో రాజకీయ అస్థిరత సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఉధ్ధవ్ బుధవారం రాత్రి హఠాత్తుగా ప్రధాని మోదీకి ఫోన్ చేయడం సంచలన విషయమైంది, తన ‘కుర్చీ’ఎక్కడ పడిపోతుందోనని ఆయన ఆందోళన చెందుతున్నారు. దీనిపై మోదీ.. సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇఛ్చినట్టు చెబుతున్నారు. ఉధ్ధవ్ థాక్రేని శాసన మండలికి నామినేట్ చేయాలని మంత్రివర్గం తీర్మానించి ఇందుకు  సంబంధించి సిఫారసును గవర్నర్ కోష్యారీకి పంపింది. అయితే దీనిపై గవర్నర్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. అటు బుధవారం జరగవలసిన మంత్రివర్గ సమావేశం రద్దయింది. ఎమ్మెల్సీ ఎన్నికలను త్వరలో నిర్వహించాల్సి ఉండగా కరోనా సంక్షోభం కారణంగా అది కార్యరూపం దాల్చలేదు. దీంతో కేబినెట్ ఎన్నికల కమిషన్ ని ఆశ్రయించవచ్ఛు. ఉధ్దవ్ ప్రస్తుతం లెజిస్లేటర్ కానందున కౌన్సిల్ కు మే 28 లోగా ఎన్నికలు జరగవలసి ఉంది. ఆలోగా ఇది జరగకపోతే ఆయన తన పదవిని కోల్పోవలసి వస్తుంది. (ఆ రోజుతో సీఎం గా ఆయన పదవీకాలం ఆరు నెలలు పూర్తి అవుతుంది). అయితే ఏ కారణం వల్లో గవర్నర్ కోష్యారీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??